“తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు పై వరి మొక్కలు నాటుతున్న ఫోటో”
FACTLY says: రోడ్డు పై వరి మొక్కలు నాటుతున్న ఆ ఫోటో ఉత్తరాఖండ్ రాష్ట్రానిది, తెలంగాణ ది కాదు. ప్రవీణ్ కొష్యారి అనే వ్యక్తి దార్చులా జిల్లాలోని బలువకొట్ అనే ఊరు లోని రోడ్ల దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయడానికి ఆ విధంగా చేసాడు