Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY24 Jun 2020IndiaTelugu
Social media posts

“వివిధ రాష్ట్రాల్లో కోవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ శాతాలు. తెలంగాణా రాష్ట్రం లో రిస్క్ 122%”

FACTLY rated this: FALSE

FACTLY says: కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ ని లెక్కించడానికి ఉపయోగించిన సూత్రానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. రిస్క్ ని అంచనా వేయడానికి ఉపయోగించిన డేటా ప్రతి ఒక్కరూ ఉపయోగించని ‘ఆరోగ్యసేతు’ అప్లికేషన్ నుండి తీసుకోబడ్డాయి. వాస్తవ డేటా వాడలేదు.

Checked by FACTLY24 Jun 2020IndiaTelugu
Social media posts

“కరోనా వైరస్ సమయంలో రద్దీగా ఉన్న రోడ్లు, సూర్య గ్రహణం రోజ ఖాళీగా ఉన్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో ఉన్న ఫోటోలు కరోనా వైరస్ మరియు సూర్య గ్రహణం సమయంలో తీసినవి కావు. రోడ్లు రద్దీగా ఉన్న ఫోటో కరోనా వ్యాప్తి కంటే ముందు 5 ఫిబ్రవరి 2020న తీస్తే, ఖాళీగా ఉన్న ఫోటో జనతా కర్ఫ్యూ రోజు, 22 మర్చి 2020న తీశారు

Checked by Vishvas News24 Jun 2020IndiaHindi
Social media posts

“रिलायंस जियो ने शाहरुख खान को हटाकर उनकी जगह अभिनेता अक्षय कुमार को ब्रांड एम्बेसडर बनाया है।”

Vishvas News rated this: FALSE

Vishvas News says: शाहरुख खान की जगह बॉलीवुड अभिनेता अक्षय कुमार को जियो का ब्रांड एम्बेसडर बनाए जाने का दावा करने वाली न्यूज रिपोर्ट झूठी है।

Checked by क्विंट हिंदी23 Jun 2020IndiaHindi
Social media posts

“पूर्व प्रधानमंंत्री इंदिरा गांधी की ये तस्वीर उसी जगह की है जहां 15 जून, 2020 को गलवान घाटी में भारत और चीनी सैनिकों के बीच हिंसक झड़प हुई है.”

क्विंट हिंदी rated this: FALSE
Checked by FACTLY23 Jun 2020IndiaTelugu
Social media posts

“సీతారాం ఏచూరి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను తన ‘బాస్’ గా పేర్కొంటూ ‘20 అక్టోబర్ 2015’ న ట్వీట్ చేసాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: స్క్రీన్ షాట్ లోని ట్వీట్ ‘20 అక్టోబర్ 2015’ తేదీతో ఉంది కానీ అసలు సీతారాం ఏచూరి ట్విట్టర్ లో అకౌంట్ ని తెరిచిందే ‘29 అక్టోబర్ 2015’ న. స్క్రీన్ షాట్ లోని ట్వీట్ డిజిటల్ గా ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేరు సహాయంతో రూపొందించబడింది

Checked by FACTLY23 Jun 2020IndiaTelugu
Social media posts

“గాల్వాన్ వ్యాలీ లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్నది లేహ్ లో, గాల్వాన్ వ్యాలీ లో కాదు