Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY19 Jun 2020IndiaTelugu
Social media posts

“ఈరోజు (19 జూన్ 2020) పాకిస్థాన్ సైనిక వాహనంపై 'సింధూదేశ్ లిబరల్ ఆర్మీ' దాడికి సంబంధించిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటో ని 15 డిసెంబర్ 2006 న తీసినట్లుగా ‘Adobe Stock’ ఫోటో లైబ్రరీ లో దాని గురించి ఉన్న వివరణ ద్వారా తెలుస్తుంది. కరాచీలో ఒక సమ్మె సందర్భంగా నిరసనకారులు పారామిలిటరీ వాహనం పై రాళ్ళు విసరడంతో, వారి నుండి భద్రతా సిబ్బంది తప్పించుకోవడాన…

Checked by FACTLY19 Jun 2020IndiaTelugu
Social media posts

“చైనా ప్రభుత్వం తమ సైనికులు 56 మంది మృతి చెందినట్లుగా ప్రకటించింది. లిస్ట్ లోని పేర్లు మృతి చెందిన 56 మందివి”

FACTLY rated this: FALSE

FACTLY says: చైనా ప్రభుత్వం తమ సైనికులు ఎంతమంది చనిపోయారనే సమాచారం ఈ ఆర్టికల్ రాసే సమయానికి ఇంకా విడుదల చేయలేదు. అంతేకాదు, పోస్టులోని లిస్ట్ లో ఉన్న పేర్లు ‘వికీపీడియా’ లో చైనీస్ మాజీ ఆర్మీ జనరల్స్ కి సంబంధించిన పేజ్ నుండి తీసుకోబడ్డాయి.

Checked by FACTLY19 Jun 2020IndiaScience and technology
Social media posts

“As per the instructions of the Ministry of Electronics and Information Technology (MeitY), the National Informatics Centre (NIC) has ordered the prohibition of Chinese applications from Google Play Store and Apple App Store.”

FACTLY rated this: FALSE

FACTLY says: no such order banning the Chinese Apps from the Google and Apple stores was issued by either Ministry of Electronics and Information Technology or National Informatics Centre. The Press Information Bureau (PIB) has twee…

Checked by FACTLY19 Jun 2020IndiaTelugu
Social media posts

“గల్వాన్ వ్యాలీ (లడఖ్) ఘటనకి ప్రతీకారంగా చైనా మీద దాడులు చేస్తున్న ఇండియన్ ఆర్మీ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియో 2019 లో మహారాష్ట్రలో నిర్వహించిన ఫైరింగ్ డ్రిల్ కి సంబంధించిన వీడియోగా FACTLY గుర్తించడం జరిగింది. గల్వాన్ వ్యాలీ (లడఖ్) ఘటనకి ప్రతీకారంగా చైనా మీద ఇండియన్ ఆర్మీ దాడులు చేస్తున్న వీడియో కాదు

Checked by FACTLY19 Jun 2020IndiaTelugu
Social media posts

“సిపిఐ (ఎం) నాయకులు ఇండియన్ ఆర్మీ కి వ్యతిరేకంగా, చైనాకు మద్దతుగా నిరసన తెలుపుతున్న ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ చేసిన ఫోటోలు ఫోటోషాప్ చేసినవి. బ్రిందా కారత్ పట్టుకున్న ప్లకార్డు మీద ‘ప్రతీపేద వ్యక్తికి ఆరు నెలల పాటు ఉచితంగా 10 కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వాలి’ అని ఉంటుంది. సీతారాం ఏచూరీ పట్టుకున్న ప్లకార్డు మీద ‘ఆదాయపు పన్ను పరిధికి వెలుపల ఉన్న అన్…

Checked by Vishvas News19 Jun 2020IndiaHindi
Social media posts

“देश के पूर्व प्रधानमंत्री मनमोहन सिंह ने ज्वाइन किया ट्विटर।”

Vishvas News rated this: FALSE

Vishvas News says: ट्विटर पर देश के पूर्व प्रधानमंत्री मनमोहन सिंह के नाम से बना ट्विटर प्रोफाइल फर्जी है। मनमोहन सिंह का ट्विटर पर कोई आधिकारिक अकाउंट नहीं है।

Checked by FACTLY19 Jun 2020IndiaTelugu
Social media posts

“ఐక్యరాజ్య సమితి భద్రత మండలి (UNSC) ఎన్నికల్లో శాశ్వత సభ్యదేశంగా భారత్ ఎన్నికైంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆసియా-పసిఫిక్ వర్గానికి చెందిన దేశంగా ఐరాస అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, భారత దేశం ఎనిమిదో సారి ఐరాస భద్రత మండలిలో స్థానం సంపాదించుకుంది. అయితే, భారత్ తాత్కాలిక సభ్యదేశంగా మాత్రమే స్థానం సంపాదించుకొంది

Checked by FACTLY18 Jun 2020IndiaTelugu
Social media posts

“నిన్న (16 జూన్ 2020) న భారత్ – చైనా సరిహద్దు లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘15 ఆగష్టు 2017’ న లడఖ్‌లోని పంగోంగ్ సరస్సు దగ్గర భారత్ మరియు చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకి సంబంధించింది. ప్రస్తుతం భారత్ మరియు చైనా మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తలకు సంబంధించినది కాదు.

Checked by FACTLY18 Jun 2020IndiaTelugu
Social media posts

“చైనా దాడికి గురైన భారత సైనికుల రోదన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియో కనీసం 7 నవంబర్ 2019 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్లుగా తెలిసింది. కాబట్టి దానికి మరియు ప్రస్తుతం భారత్ మరియు చైనా మధ్య జరుగుతున్న ఘర్షణలకు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదని చెప్పవచ్చు