“పాకిస్తాన్ భూభాగంలో భారత భద్రతా దళాలు ‘భారత జాతీయ జెండా’ను ఎగురవేస్తున్న దృశ్యాలు”
FACTLY says: ఈ వైరల్ వీడియో మావోయిస్టులను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలపై ఇటీవల ఏప్రిల్ 2025లో భద్రత దళాలు భారతదేశ జాతీయ జెండాను ఎగురవేస్తున్న దృశ్యాలు చూపిస్తుంది. అంతేక…