Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by Fact Crescendo23 Apr 2025IndiaTamil
Social media posts

“நாடாளுமன்றத்தில் வக்ஃப் சட்டத்திற்கு எதிர்ப்பு தெரிவித்துப் பேசிவிட்டு, நாடாளுமன்ற கேன்டீனில் பாஜக எம்.பி-க்களுடன் அரட்டை அடித்த அகில இந்திய மஜ்லீஸ் கட்சியின் தலைவரும் எம்.பி-யுமான அசாதுதீன் ஓவைசி என்று ஒரு வீடியோ சமூக ஊடகங்களில் வைரலாக பகிரப்பட்டு வருகிறது.”

Fact Crescendo rated this: ஃபேக்ட் கிரஸண்டோ ரேட்டிங்: FALSE
Checked by FACTLY23 Apr 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు ముస్లిం వ్యక్తులు ఒక దుకాణాన్ని ధ్వంసం చేస్తుండగా భారత సైనిక సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకు, పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఇది బంగ్లాదేశ్ సైనిక సిబ్బంది ఒక దుకాణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సంఘటన 14 ఆగస్టు 20…

Checked by FACTLY22 Apr 2025IndiaTelugu
Social media posts

“ఏప్రిల్ 2025 పశ్చిమ బెంగాల్ అల్లర్ల సమయంలో హిందువులపై దాడి చేసిన ముస్లింలను భారత ఆర్మీ అరెస్టు చేసినప్పటి దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో బంగ్లాదేశ్ దేశానికి చెందినది. 28 అక్టోబర్ 2024న మారణాయుధాలు కలిగి ఉన్నారనే కారణంతో బంగ్లాదేశ్ ఆర్మీ స్థానిక పోలీసులతో కలిసి ఢాకా జిల్లాలోని మొహమ్మదపూర్ ప్రాంతంలో ఏడుగురిని అరెస్టు చేసిన ఘటనను ఈ వీడియో చూపిస్తుంది, ఇది 2025 పశ్…

Checked by FACTLY22 Apr 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లో ఒక యువకుడిపై ఒక గుంపు దాడి చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకు పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో మార్చి 2025లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక సంఘటనను చూపిస్తుంది. ఖిల్ఖేత్ ఢాకాలో ఒక చిన్నారిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై ఓ గుంపు దాడి చేయడాన్ని ఈ వీడియో చూ…

Checked by FACTLY22 Apr 2025IndiaTelugu
Social media posts

“వక్ఫ్ చట్టం వ్యతిరేక నిరసనల నేపథ్యంలో బజరంగ్ దళ్ సభ్యులు రాజస్థాన్ నుండి పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 06 ఏప్రిల్ 2025న పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లో జరిగిన రామ నవమి ర్యాలీకి చెందినది. దీనికి, ముర్షిదాబాద్ హింసకి సంబంధం లేదు.