“ఇటీవల ఏప్రిల్ 2025లో, పోలీసులు హైదరాబాద్‌లో పాకిస్తానీయుల కోసం వెతుకుతుండగా, హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలు పట్టుబడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.”
FACTLY says: ఈ వైరల్ వీడియో హైదరాబాద్‌కు సంబంధించింది కాదు. ఈ వైరల్ వీడియో భారతదేశంలో అక్రమంగా ఉంటున్న 550 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారులను 26 ఏప్రిల్ 2025న గుజరాత్ పోలీసులు అరెస్టు చేసిన దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, పాకిస్థాన్ పౌరులు 4…