Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY24 Apr 2025IndiaTelugu
Social media posts

“22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో 15 మంది ముస్లిం ఉన్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది ముస్లింలే అనే వాదనలో నిజం లేదు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో ఇప్పటివరకు 26 మంది మరణించారు, మృతుల్లో 25 మంది ముస్లిమేతరులు కాగా, ఒకరు ముస్లిం మతానికి చెందిన సయ్య…

Checked by FACTLY24 Apr 2025IndiaTelugu
Social media posts

“22 ఏప్రిల్ 2025న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో మృతి చెందిన తండ్రి మృతదేహం పక్కన ఓ హిందూ బాలుడు ఏడుస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియో కు 22 ఏప్రిల్ 2025న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఘటన 01 జూలై 2020న జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన తన తాత మృతదేహం పక్కన మూడేళ్ల బాలుడు కూర్చున్న సమయంలోది. భద్రతా దళాలు అతన్న…

Checked by FACTLY24 Apr 2025IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి తన హిందూ భార్యపై దాడి చేసి ఆమె కన్నును పీకేశాడు, అందుకు సంబంధించిన ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి తన హిందూ భార్యపై దాడి చేసి ఆమె కన్ను పీకాడాడనే వాదనలో నిజం లేదు. వైరల్ ఫోటోలో కనిపిస్తున్న యువతి బంగ్లాదేశ్‌కు చెందిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అద్రితా ఆజాద్ రీతి. తను పుట్టుకతో ముస్లిం అని, తను ఎలాంటి దాడి…

Checked by FACTLY24 Apr 2025IndiaTelugu
Social media posts

“ముర్షిదాబాద్ హింస నేపథ్యంలో, బజరంగ్ దళ్ వారు పశ్చిమ బెంగాల్‌లో ప్రవేశించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 12 ఏప్రిల్ 2025న ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న హజ్రత్‌గంజ్ అనే ప్రాంతంలో తీసినది, దీనికి పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. రాజ్‌పుత్ రాజు రాణా సంగ జయంతి సందర్భంగా కర్ణి సేన, క్షత్రియ మహాసభ వంటి సంస్థలు లక్నోలో ఒక ప్రదర్శనకు పి…

Checked by Fact Crescendo23 Apr 2025IndiaTamil
Social media posts

“நாடாளுமன்றத்தில் வக்ஃப் சட்டத்திற்கு எதிர்ப்பு தெரிவித்துப் பேசிவிட்டு, நாடாளுமன்ற கேன்டீனில் பாஜக எம்.பி-க்களுடன் அரட்டை அடித்த அகில இந்திய மஜ்லீஸ் கட்சியின் தலைவரும் எம்.பி-யுமான அசாதுதீன் ஓவைசி என்று ஒரு வீடியோ சமூக ஊடகங்களில் வைரலாக பகிரப்பட்டு வருகிறது.”

Fact Crescendo rated this: ஃபேக்ட் கிரஸண்டோ ரேட்டிங்: FALSE