Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY5 Mar 2019IndiaTelugu
Social media posts

“తాజాగా బలూచిస్తాన్ లో పాక్ సైనికు‌లను తరలిస్తున్న రైలుపై అక్కడి రెబల్స్ విరుచుకుపడ్డారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో పెట్టినవి బలోచిస్తాన్ లో 2016 మరియు 2013 లో జరిగిన వేరు వేరు సంఘటనలకు సంబంధించిన ఫోటోలు . కావున తాజాగా బలూచిస్తాన్ లో పాక్ సైనికు‌లను తరలిస్తున్న రైలుపై అక్కడి రెబల్స్ విరుచుకుపడ్డారు అంటూ పెట్టిన పోస్ట్ లో ఆరోపించినవి అవాస్తవా…

Checked by FACTLY5 Mar 2019IndiaTelugu
Social media posts

“భారతదేశ ప్రధాని మోడీ తో అభినందన్ భార్య మరియు కుమారుడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటో లో ఉన్నది అభిందన్ భార్య మరియు కుమారుడు కాదు. వాళ్ళు పొలిటికల్ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ భార్య మరియు కుమారుడు

Checked by FACTLY5 Mar 2019IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీ : ‘ యు.పీ.ఏ ప్రభుత్వం కూడా సర్జికల్ స్ట్రయిక్స్ మరియు ఎయిర్ స్ట్రయిక్స్ చేయించింది కానీ అవి ప్రజలకు బహిర్గతం చేయలేదు. చివరికి భారత ఆర్మీ మరియు వాయు సేనకి కూడా.’”

FACTLY rated this: FALSE
Checked by FACTLY4 Mar 2019IndiaTelugu
Social media posts

“ఇమ్రాన్ ఖాన్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసిన తక్కువ” అని జనసేన ప్రెస్ రిలీజ్ లో పేర్కొనడం”

FACTLY rated this: FALSE

FACTLY says: జనసేన వెబ్సైటు కి వెళ్లి ప్రెస్ క్లిక్ చేస్తే మనకి వాళ్ళు పెట్టిన ప్రెస్ రిలీజ్ లు కనిపిస్తాయి. వాటిల్లో మార్చ్ ఒకటో తారీకు రిలీజ్ చేసిన “అభినందన తిరిగి రావడం ఆనందదాయకం” అనే పోస్ట్ కూడా కనిపిస్తుంది. అందులో అస్సలు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ …

Checked by FACTLY4 Mar 2019IndiaTelugu
Social media posts

“ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ త్రివర్ణ పతాకాన్ని తన రుమాలుగా ఉపయోగించి దానిని కించపరుస్తున్నారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మోడీ గారు రుమాలుగా ఉపయోగిస్తున్నది త్రివర్ణ పతాకం రంగులో ఉన్న స్కార్ఫ్ , కానీ త్రివర్ణ పతాకం కాదు. కావున త్రివర్ణ పతాకాన్ని తన రుమాలుగా ఉపయోగిస్తున్నారు అనడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే