Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY8 Apr 2025IndiaTelugu
Social media posts

“దొంగలు పెర్ఫ్యూమ్‌లు అమ్మేవారిలా వచ్చి మత్తుమందు వాసన చూపించి ప్రజలను దోచుకుంటున్నారని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ హెచ్చరిక సందేశం జారీ చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: దొంగలు పెర్ఫ్యూమ్‌లు అమ్మేవారిలా నటిస్తూ మత్తుమందు వాసన చూపించి ప్రజలను దోచుకుంటున్నారని పోలీసు శాఖ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఇదే విషయమై Factly హైదరాబాద్ నగర పోలీసులను సంప్రదించగా, తెలంగాణ పోలీసులు ఇలాంటి హెచ్చరికలు ఏమీ జారీ చ…

Checked by FACTLY8 Apr 2025IndiaTelugu
Social media posts

“పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసదుద్దీన్ ఒవైసీ నవ్వుతున్నట్లు/ఏడుస్తున్నట్లు చూపిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలు పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందటానికి ముందు తీసినవి. ఈ వీడియోలకు ఇటీవల ఆమోదించబడిన వక్ఫ్ (సవరణ) బిల్లుకు సంబంధం లేదు. మొదటి వైరల్ వీడియో 29 జనవరి 2025న వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన JPC సమావేశానికి సంబంధించినది.…

Checked by FACTLY7 Apr 2025IndiaTelugu
Social media posts

“వక్ఫ్ (సవరణ) బిల్లు–2025కు తను మద్దుతు ఇచ్చారు అన్న కారణంగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ని ఒక వ్యక్తి చెంపపై కొడుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2022 నాటిది. మార్చ్ 2022లో బీహర్‌లోని భక్తియార్‌పుర్‌లో ఒక వేడుకకు వెళ్లినప్పుడు ఒక వ్యక్తి నితీష్ కుమార్‌ని కొట్టాడు. ఈ వీడియోకి వక్ఫ్ (సవరణ) బిల్లు–2025కు ఎటువంటి సంబంధం లేదు.

Checked by Youturn7 Apr 2025IndiaTamil
Social media posts

“போன வாரம்,.."தர்பூசணி சிவப்பா இருந்தா ஊசி போட்டு இருக்கும்"ன்னு புரளி கிளப்ப "கூல்ட்ரிங்க்ஸ் கம்பெனிகளிடம் லஞ்சம் வாங்கிட்டு" விவசாயிக வாழ்க்கைய சீரழித்தான். இந்த வாரம்,..பிலால் கடைல சாப்பிட்டு 55 பேர் மருத்துவமனைல இருக்கும் போது "ஆய்வு செய்யாம, சீல் கூட வைக்காம இருக்கான்”

Youturn rated this: misleading
Checked by Manorama Online7 Apr 2025IndiaMalayalam
Social media posts

“മേജർ രവിയെയും അലി അക്ബറിനെയും പരിചയമുണ്ട് ഇവരൊക്കെ BJPയിലേക്ക് പോയത് നിലപാട് കണ്ടല്ല...... BJP യുടെ കയ്യിൽ പണമുണ്ടെന്നും എന്തെങ്കിലും കിട്ടുമെന്ന് കരുതി പോയതാണ്...... സുഹൃത്ത് ആരായാലും സംഘിയാണെങ്കിൽ അകറ്റിനിർത്തണം ഇന്ദ്രൻസ്”

Manorama Online rated this: False