“బంగ్లాదేశ్లోని ఖుల్నా జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ఒక హిందూ మహిళపై అత్యాచారం చేసి, తల నరికి, ఆమె మృతదేహాన్ని మొక్కజొన్న పొలంలో పడేశారు, అందుకు సంబంధించిన దృశ్యాలు”
FACTLY says: ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్కు సంబంధించినది కాదు. ఈ వీడియో ఫిబ్రవరి 2025లో బీహార్లోని మోతిహరి జిల్లా (తూర్పు చంపారన్) రాజేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య సంఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ఘటనలో మృతరాలి, నిందుతుల వివరా…