Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY28 Feb 2025IndiaTelugu
Social media posts

“ఓ ముస్లిం యువతి తన తండ్రి ప్రతి రోజూ రాత్రి తనను శారీరకంగా అనుభవిస్తున్నాడని చెప్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోను ‘అశ్వని పాండే (Ashwani Pandey)’ అనే కంటెంట్ క్రియేటర్ తన యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్‌లో 13 ఫిబ్రవరి 2025న షేర్ చేశాడు. ఈ వీడియోను కేవలం ‘వినో…

Checked by FACTLY28 Feb 2025IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్‌లో ఆహారం కోసం పాకిస్తానీలు మసీదులను కూల్చివేసి ఇనుము, ఇటుకలను అమ్ముతున్నారు, అందుకు సంబంధించిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఫిబ్రవరి 2023లో పాకిస్తాన్‌ కరాచీలోని సద్దార్‌లో మైనారిటీ అహ్మదీయ వర్గానికి చెందిన మసీదును తెహ్రీక్-ఎ-లబ్బాయిక్‌-పాకిస్తాన్‌ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన కొంతమంది అనుమానిత సభ్యులు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. అహ్మదీయ శ…

Checked by FACTLY28 Feb 2025IndiaTelugu
Social media posts

“ఒక అమ్మాయి తన సొంత బాబాయిని పెళ్లి చేసుకున్న సంఘటనని ఈ వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటన కాదు. ఈ వీడియోను అంకిత కరోటియా అనే డిజిటల్ కంటెంట్ క్రియేటర్ తన యూట్యూబ్ ఛానల్‌లో మరియు ఫేస్‌బుక్ పేజిలో అప్లోడ్ చేశారు.

Checked by FACTLY28 Feb 2025IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఒక ముస్లిం వ్యక్తి వృద్ధురాలిపై దాడి చేసి చంపుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలో వృద్ధురాలిపై దాడి చేస్తున్న వ్యక్తి ముస్లిం కాదు. అలాగే, ఆ వృద్ధురాలు కూడా చనిపోలేదు. ఈ సంఘటన 23 ఫిబ్రవరి 2025న ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా గౌరీబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషున్‌పురా ప్రథమ్ ప్రాంతంలో జరిగింది. భూ వ…

Checked by FACTLY27 Feb 2025IndiaTelugu
Social media posts

“2025 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి తరలిస్తున్న రూ.16 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని ‘Way2News’ 12 ఫిబ్రవరి 2025న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్…