Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY25 Feb 2025IndiaTelugu
Social media posts

“SLBC సొరంగంలో 8 మంది చిక్కుకుపోయిన సమయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుబాయ్‌లో ఉన్నప్పటి వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: SLBC సొరంగం ప్రమాద సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నమాట నిజమే అయినప్పటికీ వైరల్ వీడియో అక్టోబర్ 2022లో ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటిది.

Checked by FACTLY24 Feb 2025IndiaTelugu
Social media posts

“ఇటీవల 14 ఫిబ్రవరి 2025న వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీని ట్రంప్ ‘gross incompetence’(అసమర్థత) అంటూ అవమానించారు, అందుకు సంబంధించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: మోదీ, ట్రంప్ సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాతో భారతదేశ సంబంధాల గురించి ఒక రిపోర్టర్ మోదీని ప్రశ్నించగా, ట్రంప్ మోదీ స్పందించకముందే నవ్వుతూ జవాబిచ్చారు. ఆయన గత అమెరికా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, బలహీనమైన నాయకత్వం వల్ల…

Checked by FACTLY24 Feb 2025IndiaTelugu
Social media posts

“₹3,249కి టాటా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ₹3,249కే ఎలక్ట్రిక్ సైకిల్‌ని విడుదల చేస్తున్నట్లు టాటా సంస్థ ఎక్కడా పేర్కొనలేదు. వైరల్ పోస్టులో ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్ టాటా ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన స్ట్రైడర్ 2023లో విడుదల చేసింది. దీని కనీస ధర ₹26,000 వరకు ఉంటుంది. పైగా, వివిధ పరిస్థిత…