“మహా కుంభమేళాలో పాల్గొన్న ఒక 154 సంవత్సరాల సన్యాసి వీడియో”
FACTLY says: ఈ వీడియో పాతది, 2025 కుంభమేళాలో తీసింది కాదు. ఇందులో ఉన్న వ్యక్తి పేరు సంత్ సియారామ్ బాబా. ఈయన మధ్య ప్రదేశ్లోని భట్టయాన్ భుజుర్గ్లోని తన ఆశ్రమంలో 2024 డిసెంబర్ నెలలో చనిపోయారు. వార్తా కథనాల ప్రకారం, చనిపోయే నాటికి ఆయన వయసు 94 నుంచి 1…