Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY12 Nov 2025IndiaTelugu
Social media posts

“గేదెల మీద తెలుపు రంగు చారలు గీయడం వల్ల అవి ఎక్కువ పాలు ఇస్తాయనే విషయాన్ని పరిశోధించి కనుక్కొన్నందుకు, జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలకు 2025 నోబెల్ ప్రైజ్ వచ్చింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులకు వచ్చింది 2025 బయాలజీ Ig® నోబెల్ ప్రైజ్ (ఇగ్ నోబెల్), నిజమైన నోబెల్ ప్రైజ్ కాదు. అసలు నోబెల్ ప్రైజ్ వారు, అనగా నోబెల్ ప్రైజ్ ఆర్గనైజేషన్(organization) బయాలజీ క్యాటగిరిలో బహుమతులు ఇవ్వరు.

Checked by FACTLY11 Nov 2025IndiaTelugu
Social media posts

“జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తర్వాత న్యూయార్క్‌లో ముస్లింలు నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో 30 జూన్ 2025న మొహర్రం సందర్భంగా న్యూయార్క్ నగరంలో ముస్లింలు నిర్వహించిన 'ఆషురా' ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ర్యాలీకి న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాబ్ మమ్దానీ ఎన్నికకు ఎటువంటి సంబంధం లేదు. డెమోక్రాటిక్ పార్టీకి చెంది…

Checked by FACTLY11 Nov 2025IndiaTelugu
Social media posts

“కేంద్ర ఎన్నికల సంఘం అక్రమంగా వచ్చిన ఓటర్ కార్డులను తీసి వేస్తాం అనగానే, (SIR ప్రక్రియ మొదలు పెట్టగానే) ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాలు రోడ్ మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది బంగ్లాదేశ్‌లో తీసిన వీడియో. దీనికి, భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పశ్చిమ బెంగాల్‌లో 4 నవంబర్ 2025న మొదలు అవకముందే, అనగా 15 సెప్టెంబర్ 2025 నుంచే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉంది.