Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జైలుకి వెళ్లే రోజు దగ్గరపడింది అని వ్యాఖ్యానించిన మంత్రి రోజా”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చెయ్యబడింది. అసలు వీడియోలో మంత్రి రోజా విలేఖరులతో మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు పాపాలు పండాయి, జైలుకి వెళ్లే రోజులు దగ్గరపడ్డాయి అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావలి..” అని అన్నారు. అసలు వీడియోలో చంద్రబాబు…

Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“ధర్మం చేయకుంటే ఈ సారి కూడా కేసీఆర్‌కు వోటెస్తానని ఒక వ్యక్తి ప్లకార్డ్ మెడలో వేసుకొన్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. అసలు ఫోటోలోని ప్లకార్డుపై “నాకు మర్యాదగా ధర్మం చేయండి లేదంటే ఈ సారి కూడా జగన్‌కు వోటెస్తా తరువాత మీరు కూడా వచ్చి నా పక్కన కూర్చొని అడుక్కోవాలి” అని రాసి ఉంది.

Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“‘ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ పార్టీల్లో బీజేపీ నాలుగో స్థానం’ – CNN సర్వే”

FACTLY rated this: FALSE

FACTLY says: CNN సంస్థ అవినీతి రాజకీయ పార్టీలకు సంబంధించి ఎటువంటి సర్వే నిర్వహించలేదు. వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్ డిజిటల్‌గా ఎడిట్ చేసి తయారు చేసింది. గతంలో కూడా ఇలానే BBC/FOX/CNN మొదలైన సంస్థల పేర్లతో సోషల్ మీడియాలో ఫేక్ సర్వేలు చక్కర్లు కొట్టాయి

Checked by FACTLY8 May 2023IndiaTelugu
Social media posts

“ఇటీవల అరెస్ట్ అయిన DRDO సీనియర్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఆయన సావర్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ప్రదీప్ కురుల్కర్ నమస్కరిస్తున్న సావర్కర్ విగ్రహం దెర్వాన్ గ్రామంలో ఉన్న వాలవల్కర్ మెడికల్ కాలేజీ & ఆసుపత్రిలోనిది, నాగపూర్‌లోని RSS ప్రధాన కార్యాలయంలోనిది కాదు. 26 ఫిబ్రవరి 2021లో సావర్కర్ వర్ధంతి సందర్భంగా ప్రదీప్ కురుల్కర్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో …

Checked by Youturn6 May 2023IndiaTamil
tadarahim7

“முதல்வர் ஸ்டாலினை பாராட்டிய பிரதமர் மோடி.. “தி கேரளா ஸ்டோரி’ திரைப்படம் தீவிரவாதிகளின் முகத்திரையை கிழிக்கும் வகையில் அமைந்துள்ளது” தீவிரவாதத்தை மையமாக வைத்து எடுக்கப்பட்ட படத்துக்கு பாதுகாப்பு அளித்த ஸ்டாலினின் செயல் துணிச்சல் மிக்கது – பிரதமர் மோடி”

Youturn rated this: Fake
Checked by FACTLY5 May 2023IndiaTelugu
Social media posts

“మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల హామీ ఇచ్చాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక సందర్భాలలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేసి, SC/STలకు, ఇతరులకు వారి జనాభాను బట్టి రిజర్వేషన్‌ అమలు చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తమ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో క…