“రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం విడుదల చేసిన RSS స్మారక పోస్టల్ స్టాంప్ (తపాలా బిళ్ల) యొక్క ఫోటో”
FACTLY says: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా RSS స్మారక పోస్టల్ స్టాంప్‌ను (తపాలా బిళ్ల) విడుదల చేసిందనే వాదనలో నిజం లేదు. ఈ పోస్టల్ స్టాంప్‌ను, RSS శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రపంచ తపాలా …