Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY17 Jan 2023IndiaTelugu
Social media posts

“భలే గమ్మత్తయిన లెక్కను చూడండి. వీడియోలో చివరికి ఆ నాలుగు గుండీలు ఏమయ్యాయో అర్థం కాదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియో మొదట్లో రెండు సార్లు లెక్కించే మూలల్లోని బాక్సుల్లో రెండేసి గుండీలు ఉన్నట్టు చూడవచ్చు. చివరికి వచ్చేసరికి ఒకేసారి లెక్కించే బాక్సుల్లో రెండేసి గుండీలు, రెండు సార్లు లెక్కించే మూలలలోని బాక్సుల్లో ఒకే గుండీ ఉన్నట్టు చూడవచ్చు. లెక్కించే…

Checked by FACTLY17 Jan 2023IndiaTelugu
Social media posts

“గాలిపటం కోసం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టి మృతిచెందిన ఓ వ్యక్తి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో దృశ్యాలు 2018లో గుజరాత్‌లోని పాలన్ పూర్-డీశా హైవే పై జరిగిన ఒక సంఘటనవి. న్యూస్ రిపోర్టుల ప్రకారం, రాజుభాయ్ ఠాకూర్ అనే యువకుడు, పరిగెడుతూ రోడ్డు దాటుతుండగా హఠాత్తుగా ఒక ఇన్నోవా కారుకి ఢీకొని గాల్లో సుమారు 20 అడుగులు ఎగిరి పడి …

Checked by FACTLY17 Jan 2023IndiaTelugu
Social media posts

“ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల క్రైస్తవులపై హిందూవులు అతి కిరాతకంగా దాడి చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2008 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. 2008 జనవరి నెలలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో ఒక క్రైస్తవ సభపై 100 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు వార్తలున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇటీవల…

Checked by FACTLY17 Jan 2023IndiaTelugu
Social media posts

“పాకిస్థాన్ జెండా ఎగరేసినందుకు ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఒక మసీదుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రయాగ్‌రాజ్ జిల్లా హాండియా మండలం సైదాబాద్ మార్కెట్ సమీపంలోని షాహీ మసీదుని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ప్రయాగ్‌రాజ్-హాండియా మధ్య రాష్ట్ర రహదారి విస్తరణ పనులలో భాగంగా ప్రభుత్వ స్థల…

Checked by FACTLY17 Jan 2023IndiaKannada
Social media posts

“FIFA ವಿಶ್ವಕಪ್ 2022 ರ ಫೈನಲ್ ಪಂದ್ಯವನ್ನು ಗೆದ್ದ ನಂತರ ಮೆಸ್ಸಿ ತನ್ನ ತಾಯಿಯನ್ನು ತಬ್ಬಿಕೊಂಡಿರುವ ವೀಡಿಯೊ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ವೈರಲ್ ವೀಡಿಯೊದಲ್ಲಿರುವ ಮಹಿಳೆ ಮೆಸ್ಸಿಯ ತಾಯಿ ಸಿಲಿಯಾ ಅಲ್ಲ. ಅವರು ಅರ್ಜೆಂಟೀನಾ ರಾಷ್ಟ್ರೀಯ ಫುಟ್ಬಾಲ್ ತಂಡದ ಅಡುಗೆಯವರಾದ ಆಂಟೋನಿಯಾ ಫರಿಯಾಸ್. ಆದಾಗ್ಯೂ, ವಿಜಯದ ನಂತರ, ಮೆಸ್ಸಿ ನೇರಳೆ ಬಣ್ಣದ ಜರ್ಸಿಯನ್ನು ಧರಿಸಿರುವ ತನ್ನ ತಾಯಿ ಸಿಲಿಯಾಳನ್ನು ಸಹ ಅಪ್ಪಿಕೊಂಡರು. ಆದ್ದರಿಂದ ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ…