Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY2 Jan 2023IndiaTelugu
Social media posts

“ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ ఒక బహిరంగ సభలో ప్రజలకు వాగ్ధానం చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. 2018లో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వై.ఎస్. జగన్ విశాఖ జిల్లా కే. కోటపాడు గ్రామంలో ఇచ్చిన ప్రసంగం యొక్క వీడియోని ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించారు. చంద్రబాబుని క్షమిస్తే ఎన్నికల సమయంలో తమకు ఓటు…

Checked by FACTLY2 Jan 2023IndiaTelugu
Social media posts

“భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్‌ను అయ్యప్ప భక్తులు కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో దాడికి గురి అయినది బైరి నరేష్ కాదు. డిసెంబర్ 30న కోస్గిలో జరిగిన ఈ దాడిలో గాయ పడింది బొర్రా బాలరాజు అనే వ్యక్తి. కోస్గిలోని శివాజీ చౌక్ దగ్గర నరేష్‌కు వ్యతిరేకంగా అయ్యప్ప స్వాములు ధర్నా చేస్తున్న సమయంలో, కొందరు వ్యక్తులు అక్కడే …