“ఇటీవలి ఆగస్టు 2025లో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబై విమానాశ్రయం నీట మునిగిన దృశ్యాలు.”
FACTLY says: ఈ వైరల్ వీడియో ముంబై విమానాశ్రయానికి సంబంధించినది కాదు. ఈ వైరల్ వీడియో డిసెంబర్ 2023లో మిచాంగ్ తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయం వరదలకు గురైన దృశ్యాలను చూపిస్తుంది.