“ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భజరంగ్‌దల్ కార్యకర్తలు క్రైస్తవ పాస్టర్లపై కర్రలతో దాడి చేస్తున్న వీడియో”
FACTLY says: ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లాలో 2023లో జరిగింది. వ్యక్తిగత శత్రుత్వం కారణంగా సోను కుమార్ అనే వ్యక్తిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథనాలు, పోలీసుల వివరణ మరియు FIR సమాచారంలో ఎక్కడ కూడా భజరంగ్‌దల్ ప్…