“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరియు వైసీపీ పార్టీపై రాష్ట్ర మంత్రి జోగి రమేష్ విమర్శలు చేస్తున్న దృశ్యాలు”
FACTLY says: మంత్రి జోగి రమేష్ సాక్షి టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసాడు. ఐతే ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేసి రమేష్ ఈ వ్యాఖ్యలు జగన్/వైసీపీను ఉద్దేశించి చేసినట్టు చిత్రీకరించారు