“విద్య అందుబాటు (Access To Education) అంశంలో కేరళను అధిగమించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది”
FACTLY says: ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ రిపోర్ట్ 2021 మరియు 2023ల ప్రకారం విద్య అందుబాటు (Access To Education) అంశంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవలేదు. కేవలo 2021లో మ…