“21 ఆగస్టు 2026న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’కు సంబంధించిన దృశ్యాలు”
FACTLY says: ఈ వీడియో ఢిల్లీది కాదు. 03 ఆగస్టు 2026న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో UGC నిబంధనలకు వ్యతిరేకంగా కర్ణి సేన చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకుంటున్నప్పటి దృశ్యాలివి.