“విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇటీవల ఏర్పాటు చేసిన క్రీస్తు శిలువ యొక్క దృశ్యాలు”
FACTLY says: వీడియోలో కనిపిస్తున్న శిలువ విజయవాడలోని గుణదల కొండపై ఉన్న “గుణదల మేరీ మాత చర్చి”కి సంబంధించినది. ఇక్కడ మేరీ మాతని 1925 నుంచే ప్రార్థించడం జరుగుతోంది. 1933లో గుణదల కొండపైన శిలువని ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తి స్థాయి చర్చిగా 1971లో …