“ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తుంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి మాత్రం వార్డుకు మూడు వైన్ షాప్స్ ఏర్పాటు చేస్తున్నాడు”
FACTLY says: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ సొంత ఆదాయ వనరులలో 22.6% ఎక్సైజ్ టాక్స్ నుండే ఆర్జిస్తుండగా, ఢిల్లీకి సంబంధించి ఈ వాటా కేవలం 13% గానే ఉంది. దీన్నిబట్టి, ఢిల్లీ ప్రభుత్వంతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఎక్కువగా మద్యం విక్రయాలపై ఆధార పడుతుందని అర్ధమవు…