“అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను తొలగించి, దాని స్థానంలో వీర్ సావర్కర్ చిత్ర పటాన్ని ఆవిష్కరించిన హిందూ మహాసభ సభ్యులు”
FACTLY says: 29 జనవరి 2023 నాడు అఖిల భారత హిందూ మహాసభకు చెందిన కొందరు సభ్యులు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను తొలగించి సావర్కర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలని వస్తుండగా వారిని అలీఘర్ పోలీసులు మద్రక్ టోల్ ప్లాజా వద్దు అడ్డుకొని…