“అనంతపురం డిప్యూటీ రిజిస్ట్రార్ జాతీయ పతాకంతో టేబుల్ తుడుస్తున్న దృశ్యాలు”
FACTLY says: ప్రభుత్వ అధికారి జాతీయ పతాకంతో టేబుల్ తుడుస్తున్న ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరిగింది. పూరీలోని సిమిలి పంచాయతీ కార్యనిర్వాహక అధికారి ప్రశాంత్ కుమార్ స్వైన్ జాతీయ పతాకంతో ఆఫీస్‌లోని టేబుల్ తుడవడంతో, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను ఉల్లంఘించినం…