“నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయం చుట్టు తలకిందులుగా ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలు”
FACTLY says: ఈ వీడియోలో కేదార్నాథ్ ఆలయం చుట్టు తలకిందులుగా ప్రదక్షిణ చేస్తున్నది కేదార్నాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది, భారత ప్రధాని నరేంద్ర మోదీ కాదు. ఉత్తరాఖండ్ చార్ ధామ్ దేవస్థానం మేనేజ్మెంట్ బోర్డుని అమలులోకి తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్…