“తమ మీటింగులకి ప్రజలు రావడం లేదని ఒప్పుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజిని వీడియో”
FACTLY says: తమ మీటింగులకి ప్రజలు రావడంలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజిని అనలేదు. అసలు చంద్రబాబు నాయుడు మీటింగులకి ప్రజలు లేరని ఆమె తెలిపారు; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాదు. నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర …