“తాలిబాన్ ఆక్రమణ తరువాత ఆఫ్ఘానిస్తానులో పరిస్థితులని చూసి అక్కడి ముస్లింలు శ్రీ రాముడి భజన చేస్తున్న దృశ్యాలు”
FACTLY says: ఈ వీడియోలో శ్రీరాముడి పాట భజన చేస్తున్నది బీహార్ రాష్ట్రానికి చెందిన ముఫ్తీ సదున్ నజీబ్ ఖాస్మి సాహబ్. 2019 నవంబర్ నెలలో బాబ్రీ మసీదుకి సంబంధించి నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ముఫ్తీ సదున్ నజీబ్ ఖాస్మి శ్రీ రాముడి గీతాన్ని ఆలపించాడు. బాబ్రీ మసీ…