Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY24 Dec 2021IndiaTelugu
Social media posts

“జమ్మూ కాశ్మీర్ చరిత్రలో మొదటిసారి SC,ST లకు అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్ కల్పించిన మోదీ సర్కార్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మొదటిసారి రాష్ట్రంలో STలకు పలు నియోజికవర్గాలను రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది. ఐతే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ ప్రతిపాదనలను ఆమోదించలేదు. ఇకపోతే SCలకు రాష్ట్రంలో…

Checked by FACTLY23 Dec 2021IndiaTelugu
Social media posts

“యూపీలో యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విదిస్తూ లవ్ జిహాద్ చట్టం కింద మొట్టమొదటి తీర్పు వెలువరించిన కాన్పూర్ కోర్టు”

FACTLY rated this: FALSE

FACTLY says: కాన్పూర్ కోర్టు 2017లో 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జావేద్ అలియాస్ మున్నా అనే వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ, అతనికి పదేళ్ల జైలు శిక్ష మరియు రూ.30,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ అత్యాచారం కేసుకి సంబంధించిన తీర్పున…

Checked by FACTLY23 Dec 2021IndiaTelugu
Social media posts

“అస్సాం ప్రభుత్వం హిందూ ఆలయాలలో పనిచేస్తున్న పూజారులకు నెలకు 15,000 రూపాయల జీతం ప్రకటించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కరోనా కారణంగా చాలా రోజులు దేవాలయాలను మూసివేసి ఆర్ధిక ఇబ్బందులు అనుభవిస్తున్న పూజారులకు అలాగే, వైష్ణవ నాంగోరియాలకు అస్సాం ప్రభుత్వం 15,000 రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించింది. కాని, ఈ 15,000 రూపాయల ఆర్ధిక సహాయం కేవలం ఒక సారి మాత్రమే ఇస్…

Checked by FACTLY23 Dec 2021IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో మతమార్పిడి చేస్తే పది సంవత్సరాల జైలు శిక్ష”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కర్ణాటకలో మతమార్పిడి చేస్తే పది సంవత్సరాల జైలు శిక్ష అని కొత్త బిల్లులో లేదు. బలవంతంగా లేదా మోసపూరితంగా మతం మార్చడం లేదా పెళ్లి చేసినట్లు రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని కర్ణాటకలో ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో ప్రతి…

Checked by Vishvas News23 Dec 2021IndiaBengali
Social media posts

“ভিডিঅ’টো ভাৰতৰ এটা বিমানবন্দৰত সংঘটিত এটা ঘটনা বুলি দাবী কৰা হৈছে যেতিয়া যাত্ৰীসকলে ৰান-ৱেত ৰখাই থোৱা এখন বিমান ঠেলি আঁতৰাব লগা হৈছিল।”

Vishvas News rated this: FALSE

Vishvas News says: বিশ্বাস বাতৰিৰ তদন্তত দাবীটো মিছা বুলি পৰিগণিত হৈছিল। ভাইৰেল হৈ থকা ভিডিঅ’টো নেপালৰ কোল্টিস্থিত বাজুৰা বিমানবন্দৰৰ, যেতিয়া যাত্ৰীসকলে ৰান-ৱেত ৰখাই থোৱা এখন বিমান ঠেলি আঁতৰাব লগা হৈছিল যাতে আন এখন বিমান অৱতৰণ কৰিব পাৰে।