“ఇటీవల ఉపఎన్నిక జరిగిన అసెంబ్లీ స్థానాలలో 6 NDA సిట్టింగ్ స్థానాలు కాగా, ఇప్పుడు NDA 15 (+9) స్థానాలు గెలుచుకుంది; అదేవిధంగా UPA 11 సిట్టింగ్ స్థానాల నుండి 8 (-3)కి పడిపోయింది”
FACTLY says: దేశవ్యాప్తంగా ఉపఎన్నిక జరిగిన 29 అసెంబ్లీ స్థానాలలో NDAవి 12 సిట్టింగ్ స్థానాలు కాగా, విడుదలైన ఫలితాలలో NDA మొత్తం 15 స్థానాలలో విజయం సాధించింది. గతంతో పోల్చుకుంటే తమ సీట్ల సంఖ్యలో అధనంగా మూడు సీట్లు పెంచుకుంది. అలాగే 29 అసెంబ్లీ స్థాన…