“చిత్తూరు జిల్లా పుంగనూరు సదం ప్రాజెక్టు నీటిలో 200 కేజీల భారీ చేప సంచరిస్తున్న దృశ్యాలు”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో గత కొన్నేళ్లుగా వేరు వేరు ప్రాంతాలకు జత చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న భారీ చేప, మహబూబ్‌నగర్ జిల్లా కోయిలా సాగర్ ప్రాజెక్ట్ నదిలో కనిపించిందని తెలుగు యూట్యూబ్ ఛానల్స్, ఒడిశా హిరాకుద్ డ్…