“దేశ వ్యాప్తంగా అమలు కానున్న CAA, అధికారిక ప్రకటన చేసిన కేంద్ర హోం శాఖ”
FACTLY says: పౌరసత్వ చట్టం, 1955 కి అనుగుణంగా 2009లో రూపొందించిన పౌరసత్వ రూల్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలలోని కొన్ని జిల్లా కలెక్టర్లకు అధికారాలిస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి 2019లో రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టం, 2…