Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY11 Mar 2025IndiaTelugu
Social media posts

“అరుణాచల్ ప్రదేశ్‌లోని తాని తెగ ప్రజలకు అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, RSS యొక్క పన్నాగాన్ని బయటపెడుతూ, సందేశం ఇస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది “AI of Arunachal Pradesh” అనే Facebook పేజీ ద్వారా సృష్టించబడిన స్క్రిప్టెడ్ డీప్‌ఫేక్ వీడియో. ఈ వీడియోను AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి తయారు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదు.