“భారతదేశంలో కొందరు హిందువులు ఒక ముస్లిం బాలికపై దాడి చేసి, ఆమెతో బలవంతంగా “జై శ్రీరామ్” నినాదాలు చేయిస్తున్న దృశ్యాలు.”
FACTLY says: ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో చిత్రీకరించబడింది. ఇందులో కనిపిస్తున్న యువతి 2025 సెప్టెంబరులో మీర్పూర్ కాలేజ్ మార్కెట్ ప్రాంతంలోని ఒక దుకాణం నుంచి డబ్బు దొంగిలిస్తూ పట్టుబడింది. దీనికి, భారత దేశానికి సంబంధం లేదు. అంతే కాదు, వైరల్ క్లి…