“ఇటీవల పశ్చిమ బెంగాల్లో ఓ ముస్లిం యువకుడు పట్టపగలు హిందూ అమ్మాయిని కత్తితో పొడిచాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు.”
FACTLY rated this: FALSE
FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల 04 సెప్టెంబర్ 2024న పశ్చిమ బెంగాల్లోని బెల్ఘారియాలో ఒక యువకుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించినవి. పలు వార్త కథనాలు ప్రకారం, ఈ ఘటనలో నిందితుడి పేరు అభిజిత్ దత్తా. బెల్ఘారియాలో పోలీస…