Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY18 Nov 2024IndiaTelugu
Social media posts

“వైరల్ పోస్టులో ఉన్న ఫోటోలు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జారీ చేసిన 1818 సంవత్సరం నాటి హనుమాన్, ఓంకారం ముద్రలు ఉన్న ‘ఒక్క అణా’ నాణెనికి సంబంధించినవి. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అప్పటి నాయకులు ఈ నాణం యొక్క చలామణి నిలిపివేశారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: East India కంపెనీ హనుమాన్, ఓంకారం ముద్రలు ఉన్న నాణేలు ముద్రించినట్లు చెప్పడానికి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు. ఈ నాణెం టెంపుల్ టోకెన్‌లు లేదా లెబ్బో నాణేలు వంటి నకిలీ నాణాల కోవలోకి వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన నాయకులు ఈ రక…

Checked by FACTLY18 Nov 2024IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలో కనిపిస్తున్న హిందూ మహిళని కొందరు ముస్లింలు బంగ్లాదేశ్‌లో అత్యాచారం చేసి, తన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు ‘కోహినూర్ అక్తర్.’ ఈమె బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యొక్క బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీకి చెందిన బంగ్లాదేశ్ కృశక్ లీగ్ యొక్క సభ్యురాలు. ఈవిడ ఇస్లాం మతానికి చెందిన మహిళ. 10 నవంబర్ 2024న ఒక నిరసన కార్యక్రమా…

Checked by FACTLY18 Nov 2024IndiaTelugu
Social media posts

“లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు, అంజలి బిర్లా, అనీసుర్ రెహమాన్ అనే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి బిర్లా 12 నవంబర్ 2024న సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజానీని వివాహం చేసుకున్నారు. అనేక వార్తా కథనాలు దీనిని ధృవీకరించాయి. ఇదే విషయంపై, మాజీ గయా MP మరియు భారతీయ జనతా పార్టీ సభ్యుడు హరి మాంఝ…

Checked by FACTLY15 Nov 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల 2024లో ముంబైలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు జారీ చేయడంతో వారిని ముస్లింలు కొడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో 2015 నాటిది, ఢిల్లీలో జరిగిన ఒక సంఘటనకు చెందినది. ఈ వీడియోలోని దృశ్యాలు జూలై 2015లో నార్త్-ఈస్ట్ ఢిల్లీ పరిధిలోని గోకుల్‌పురిలో ట్రాఫిక్ పోలీసులపై జరిగిన దాడిని చూపిస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం, హెల్మెంట్ ధరించలేదని మరియు…

Checked by FACTLY15 Nov 2024IndiaTelugu
Social media posts

“భారతదేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 4.4గా ఉంది, హిందువుల సంతానోత్పత్తి రేటు వారిలో సగం కంటే తక్కువ, కనీసం 2గా కూడా లేదు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మార్చి 2022లో విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) రిపోర్టు ప్రకారం, భారతదేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.36గా ఉంది మరియు హిందువుల సంతానోత్పత్తి రేటు 1.94గా ఉంది. అలాగే, మిగితా మతాల సంతానోత్పత్తి రేటు ఇలా ఉన్నాయి సిక్కులు-1.…