Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY26 Nov 2024IndiaTelugu
Social media posts

“పసుపు, వేప ఆకులు, యాపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం మరియు ఉపవాసం (intermittent fasting) నా భార్య నవజోత్ కౌర్ స్టేజ్-4 క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకునేలా చేసాయి – నవజ్యోత్ సింగ్ సిద్ధూ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వేప ఆకులు, పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసంతో కూడిన ఆహారం మరియు ఉపవాసం ద్వారా క్యాన్సర్‌ రాకుండా నివారించవచ్చు లేదా క్యాన్సర్‌ తగించవచ్చు అని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మీడియా సమావేశంలో వేప ఆకులు, పసుపు, ఆపిల్ సైడర్ వ…

Checked by FACTLY25 Nov 2024IndiaTelugu
Social media posts

“ఒక ఫోటోగ్రాఫర్ చంద్రుని ఫోటోను వరుసగా 28 రోజుల పాటు ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో క్యాప్చర్ చేయగా, ఈ చిత్రాల శ్రేణి ఏర్పడింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫొటోని జార్జియా హఫర్ అనే ఇటాలియన్ ఆస్ట్రో-ఫోటోగ్రాఫర్ తీశారు. ఈ 28 ఫోటోల కాంపోజిట్ చిత్రించటానికి తనకు సంవత్సర కాలం పట్టింది అని తను సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపారు.

Checked by FACTLY25 Nov 2024IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదుపై కోర్టు ఆదేశించిన సర్వేకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన లాఠీ ఛార్జ్ వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 20 డిసెంబర్ 2019న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నఖాస్ చౌక్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించినది. అప్పట్లో సిటిజెన్షిప్ ఆమెండమెంట్ ఆక్ట్ (CAA)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో, పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులను కంట్రోల్ చేయడానికి …

Checked by FACTLY22 Nov 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల నవంబర్ 2024లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) దేశంలోని 19 ప్రముఖ నగరాల్లో నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరం ఆహార నాణ్యతలో చివరి స్థానంలో నిలిచింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ డేటా ఇటీవలది కాదు. వైరల్ పోస్టులో, 2022 సంవత్సరంలో నమోదైన నేరాలకు సంబంధించి డిసెంబర్ 2023లో విడుదల చేసిన NCRB వార్షిక రిపోర్టులోని డేటాను పేర్కొన్నారు. ఈ 2022 NCRB రిపోర్ట్ ప్రకారం, దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ …

Checked by FACTLY22 Nov 2024IndiaTelugu
Social media posts

“దక్షిణాఫ్రికాలోని సుద్వారా గుహలో 6000 సంవత్సరాల పురాతన శివలింగాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: దక్షిణాఫ్రికాలోని సుద్వాలా గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు ఎటువంటి శివలింగాన్ని కనుగొనలేదు. ఈ క్లెయిమ్‌లో ఎటువంటి నిజం లేదని, సుద్వాలా గుహల అధికారులు స్పష్టం చేశారు

Checked by FACTLY22 Nov 2024IndiaTelugu
Social media posts

“బిట్ కాయిన్లను మార్చి డబ్బు తెమ్మని గౌరవ్ మెహతా మరియు ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ గుప్తాకు NCP–SP ఎంపీ సుప్రియా సూలే, కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే చెప్పిన ఆడియో క్లిప్పులు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ క్లిప్‌లలో ఉన్న వాయిస్ తమది కాదని సుప్రియా సూలే, నానా పటోలే పేర్కొన్నారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, ఇవి AI ద్వారా రూపొందించిన ఆడియో క్లిప్‌లని వివిధ AI-డిటెక్షన్ టూల్స్ తో పాటు Deepf…

Checked by FACTLY22 Nov 2024IndiaOther languages
Social media posts

“Turmeric, neem leaves, apple cider vinegar, lemon water, intermittent fasting, and lifestyle changes effectively cured my wife’s cancer – Navjot Singh Sidhu”

FACTLY rated this: MISLEADING

FACTLY says: As Sidhu’s claims about a diet containing turmeric, neem leaves, apple cider vinegar, lemon water, intermittent fasting, and lifestyle changes being able to cure cancer went viral, several medical and healthcare experts…

Checked by FACTLY21 Nov 2024IndiaTelugu
Social media posts

“ముంబైలోని సిద్ధివినాయక్ దేవాలయం ఉన్న భూమి మాదే – వక్ఫ్ బోర్డు”

FACTLY rated this: FALSE

FACTLY says: ముంబైలోని సిద్ధివినాయక్ దేవాలయం ఉన్న భూమిపై వక్ఫ్ బోర్డు దావా వేసిందని చెప్తున్న దాంట్లో నిజం లేదు, ఇది ఫేక్ వార్త. ఆలయ కోశాధికారి పవన్ కుమార్ త్రిపాఠి, కార్యనిర్వాహక అధికారి వీణా పాటిల్ ఆ దావాను ఖండించారు. అదనంగా, మరాఠీ దినపత్రిక సకల్ ఇన్…

Checked by FACTLY21 Nov 2024IndiaReligion
Social media posts

“‘Rashtriya Ujala’newspaper clipping reporting Maulana Sajjad Nomani’s statement that if the Maha Vikas Aghadi (MVA) wins in Maharashtra, he will demand the transfer of farmers’ lands and religious sites (Hindu) to the Waqf Board”

FACTLY rated this: FALSE

FACTLY says: This is a fabricated news clipping. ‘Rashtriya Ujala’ has clarified that they did not publish any such article. There is no evidence to suggest that Maulana Sajjad Nomani demanded the MVA to transfer of religious (Hindu…

Checked by FACTLY21 Nov 2024IndiaReligion
Social media posts

“Thousands of Muslims protested against the appointment of civil service officer Sriram Venkitaraman as District Collector of Alappuzha, Kerala, because of ” Sriram ” in his name”

FACTLY rated this: MISLEADING

FACTLY says: Sriram Venkitaraman, who was appointed as the Collector of Alappuzha district in Kerala in 2022, is alleged to have caused the death of a journalist named Basheer by driving under the influence of alcohol in 2019. As a …

Checked by FACTLY20 Nov 2024IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కేంద్ర ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచలేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కేంద్ర ప్రభుత్వం 62 ఏళ్లకు పెంచలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చే…