Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY12 Nov 2024IndiaTelugu
Social media posts

“సెలూన్‌లో మసాజ్ చేయించుకున్న తర్వాత మరణించిన వ్యక్తి. ఆ సంఘటనకి సంబంధించిన CCTV దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఇలాంటి ఫిక్షనల్ వీడియోలని తయారు చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసే 3RD EYE అనే యూట్యూబ్ ఛానెల్ వారు ఈ వీడియోను తయారు చేశారు.

Checked by FACTLY12 Nov 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించలేదు. ఆమెపై నమోదైన కేసుల విచారణ ఇంకా ముగియలేదు. 05 ఆగస్టు 2024న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారతదేశానిక…

Checked by FACTLY12 Nov 2024India
Social media posts

“The video shows two planes nearly crashing.”

FACTLY rated this: FALSE

FACTLY says: The original video was uploaded on 4 November 2024, by the YouTube channel AiroDRAMAhub, which explicitly mentions in the description that it is a simulator video. The channel’s bio indicates that it specializes in crea…

Checked by FACTLY11 Nov 2024IndiaTelugu
Social media posts

“స్వాతంత్ర్యం వచ్చిన 60 సంవత్సరాలలో, నాగాలాండ్‌లో క్రైస్తవ జనాభా 0% నుండి 87%కి పెరిగింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: స్వాతంత్ర్యం వచ్చిన 60 సంవత్సరాలలో, నాగాలాండ్‌లో క్రైస్తవ జనాభా 0% నుండి 87%కి పెరిగింది అనే వాదన పూర్తిగా నిజం కాదు. 1947లో నాగాలాండ్‌లో క్రైస్తవ జనాభ ఎంత ఉందని చెప్పడానికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. స్వాతంత్య్రానంతరం భారతదేశ జనాభా…

Checked by FACTLY11 Nov 2024IndiaElections
Social media posts

“Image shows Donald Trump’s tweet calling Rahul Gandhi a “Soros agent” in response to Gandhi’s congratulatory post on his win in the U.S. presidential elections.”

FACTLY rated this: FALSE

FACTLY says: This viral tweet was not posted by Donald Trump. The response came from the account “@thedonaldtrumph,” which is a parody account that uses a misspelled version of Trump’s name. We found that this account is a “Fan Acco…

Checked by FACTLY7 Nov 2024IndiaTelugu
Social media posts

“2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచాక జరిగిన ట్రంప్ విజయోత్సవ సభ ‘మోదీ మోదీ మోదీ’ నినాదాలతో హోరెత్తిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ట్రంప్ విజయోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రజలు ‘మోదీ’ నినాదాలు చేయలేదు. ఈ వైరల్ వీడియో క్లిప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా 06 నవంబర్ 2024న ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో ట్రంప్ విజయోత్సవ ప్రసంగం (విక్టరీ స్పీచ్) ఇచ్చిన దృశ్యాలన…

Checked by FACTLY7 Nov 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల రాహుల్ గాంధీని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ నుండి తొలగించారు, అన్ని పార్లమెంటరీ కమిటీల నుండి రాహుల్ గాంధీని తొలగించాలని మోదీ నిర్ణయించారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2019లో ఏర్పాటు చేసిన విదేశీ వ్యవహారాల మంత్రితవ్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీలో రాహుల్ గాంధీ సభ్యుడుగా ఉన్నారు. అయితే, ఇటీవల అక్టోబర్ 2024లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖచే ఏర్పాటు చేయబడిన కొత్త విదేశీ వ్యవహారాల కన్సల్టేటివ్ కమి…

Checked by FACTLY7 Nov 2024IndiaTelugu
Social media posts

“ఈ ఫోటోలో అమెరికా ఎన్నికల ర్యాలీలో మోదీ వేషధారణలో డొనాల్డ్ ట్రంప్, యోగి ఆదిత్యనాథ్ వేషధారణలో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు కనిపిస్తున్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలు AI -ఫోటోషాప్ ద్వారా రూపొందించబడ్డాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల రోడ్‌షో ఫోటో ఆధారంగా ఇవి ఎడిట్ చేసి రూపొందించారు. గూగుల్ నుండి ఫోటోలను ఉపయోగించి sahixd అనే AI ఆర్టిస్ట్ వీటిని సృష్టించా…

Checked by FACTLY6 Nov 2024IndiaTelugu
Social media posts

“కేరళలోని ఒక ముస్లిం వ్యక్తి ,అందరికీ విక్రయించే పాలలో పడుకొని స్నానం చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో టర్కీకి చెందినది, కేరళ కాదు. వార్తా కథనాల ప్రకారం ఈ సంఘటన టర్కీలో 2020లో జరిగింది. ఈ వీడియోలో ఆ వ్యక్తి స్నానం చేస్తున్నది పాలలో కాదు, అది ఒక క్రిమిసంహారక ద్రవం (disinfectant).

Checked by FACTLY6 Nov 2024IndiaTelugu
Social media posts

“ఈ ఫోటో టర్కీలో దొరికే సహజ యోగి పూలను చూపిస్తుంది, అవి ప్రతి సీజన్‌ లో వారి రంగును మార్చుకుంటాయి.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ ఫోటో AI ద్వారా జనరేట్ చేయబడింది. టర్కీలో “యోగి పుష్పం” అనే పేరుతో ఏ పువ్వు లేదు. టర్కీలోని హాల్ఫెటీలో, “కారా గుల్” అని పిలవబడే గులాబీలు లోతైన వైన్-ఎరుపు రంగులో వికసిస్తాయి, వేసవిలో మొగ్గలుగా నల్లగా కనిపిస్తాయి. వాటికి నిర్దిష్ట p…