Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY5 Nov 2024IndiaTelugu
Social media posts

“ఈ ఫోటో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న రహదారిని చూపిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో కనిపిస్తున్న రోడ్డు తెలంగాణలోని ఆదిలాబాద్‌లో లేదు, ఆస్ట్రేలియాలో ఉంది. ఇది ఆస్ట్రేలియాలోని కంగారూ ద్వీపంలో ఉన్న రహదారికి చెందిన ఫోటో.

Checked by FACTLY5 Nov 2024IndiaTelugu
Social media posts

“ఈ వీడియో ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోను 2016లో ‘Zichoe’ అనే యూట్యూబ్ ఛానల్లో ‘ఇది రష్యా యొక్క ఇన్వెంటర్, సెమెనోవ్ దాహిర్ కుర్మాన్‌బీవిచ్ రూపొందించిన కొత్త రహస్య ఆయుధం. ఇది US, ఇజ్రాయెల్ మరియు రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ప్రదర్శిస్తోంది’ అంటూ షేర్ చెయ్యబడింది. ఇదే వీడ…

Checked by FACTLY5 Nov 2024IndiaTelugu
Social media posts

“ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ ప్రాంతంలో రోడ్డుపై బండి ఏర్పాటు చేసిన హిందూ మహిళను ఓ ముస్లిం బాలుడు చంపేస్తానని బెదిరిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటన 22 సెప్టెంబర్ 2024న ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో జరిగింది. ఇందులో ఎలాంటి మత కోణం లేదు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని రాకేష్‌గా గుర్తించారు. బాధితురాలు మరియు ముగ్గురు నిందితులు ఒకే మతానికి చెందినవారు (హిందూ). ఈ సంఘటనపై …

Checked by FACTLY5 Nov 2024IndiaTelugu
Social media posts

“మోతీహరి బీహార్‌లో కిడ్నాప్ నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు టీమ్‌పై ముస్లిం గ్రామస్థులు దాడి చేశారని చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఘటన 30 అక్టోబర్ 2024న మోతీహరి బీహార్‌లో జరిగింది. పోలీసులు ఒక కేసులో కిడ్నాప్‌కు గురైన ఇద్దరు బాలికలను కనుగొన్నారు. నిందితుడు శంభు భగత్ కుమారుడిని అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు, బాలుడి కుటుంబం, ఇతరులు వారిపై దాడి చేశారు. FIR కా…

Checked by FACTLY5 Nov 2024IndiaTelugu
Social media posts

“తమిళనాడులోని తెన్‌కాశిలో ఉన్న ఓ పురాతన హిందూ దేవాలయాన్ని ఇటీవల అక్కడి ప్రభుత్వ సహకారంతో మసీదుగా మార్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా తెన్‌కాశిలో ఉన్న పొట్టల్‌పుదూర్ దర్గాను చూపుతుంది. గతంలో ఈ దర్గా హిందూ దేవాలయం అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. తమిళనాడు టూరిజం వెబ్‌సైట్‌ ప్రకారం, ఈ దర్గా 17వ శతాబ్దంలో (క్రీ.శ. 1674) ఇస్లామ…

Checked by FACTLY4 Nov 2024IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలో కనిపిస్తున్న బీరువా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భార్య తయారు చేయించుకున్న వెండి బీరువా.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇందులో కనిపిస్తున్న బీరువా, తమిళనాడులోని సుక్రా జ్యువెలరీ వారు తయారు చేసిన వెండి బీరువా. 3.67 మీటర్ల ఈ బీరువాను ప్రపంచంలోనే అతిపెద్ద వెండి బీరువాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్లు గుర్తించారు. దీన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి ద…

Checked by FACTLY4 Nov 2024IndiaTelugu
Social media posts

“భీమవరంలో హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ముస్లిం వ్యక్తిని స్థానికులు కొట్టారు, దానికి సంబంధించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు . ఈ ఘటన 01 నవంబర్ 2024 మధ్యాహ్నం, భీమవరం సమీపంలోని కోదండ రామాలయం దగ్గర జరిగింది. పోలీసుల ప్రకారం దిలీప్ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుండి వచ్చాడని, మూడు సంవత్సరాలుగా భీమవరం చుట్టూ తిర…

Checked by FACTLY4 Nov 2024IndiaTelugu
Social media posts

“నాసా(NASA) శాస్త్రవేత్తలు అంగారకుడి(Mars)పై వినాయకుడి విగ్రహాన్ని కనుగొన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: NASA శాస్త్రవేత్తలు మార్స్ గ్రహంపై వినాయకుడి విగ్రహాన్ని కనుగొన్నారు అనే వాదనలో ఎలాంటి నిజం లేదు. NASA వారి మార్స్ క్యూరియాసిటీ రోవర్ 2023లో తీసి పంపిన మార్స్ గ్రహం యొక్క ఓ ఫొటోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారు. అలాగే, నాసా(NAS…

Checked by FACTLY1 Nov 2024IndiaTelugu
Social media posts

“ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారిని చూపిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారిని చూపించడంలేదు. వాస్తవానికి ఇవే దృశ్యాలు కలిగిన వీడియోను “userftdvvrl92i” అనే టిక్‌టాక్ (TikTok) యుజర్ 26 అక్టోబర్ 2024న పోస్టు చేశారు. ఇదే చిన్నారికి సంబంధించిన పలు ఇ…

Checked by FACTLY30 Oct 2024IndiaTelugu
Social media posts

“1947 నుండి 2017 వరకు, 70 సంవత్సరాలలో భారతదేశంలో ముస్లింల జనాభా పది రెట్లు పెరిగి, 3 కోట్ల నుండి 30 కోట్లకు చేరింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2017 నాటికి భారతదేశంలో ముస్లింల జనాభా 30కోట్లని, 1947 నుండి 2017 వరకు, 70 సంవత్సరాలలో భారతదేశంలో ముస్లింల జనాభా పది రెట్లు పెరిగింది అనే వాదనలో నిజం లేదు. భారతదేశ అధికారిక జనాభా లెక్కల ప్రకారం, 1951 నాటికి భారతదేశంలో ముస్లింల జ…

Checked by FACTLY30 Oct 2024IndiaOther languages
Social media posts

“India vetoed and blocked Turkey’s entry into BRICS.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The claim that India blocked Turkey’s entry into BRICS is not true. A report from German news outlet Bild quoted Sinan Ulgen, a Turkish foreign policy expert and former diplomat, saying India blocked Turkey’s membership…