Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Oct 2024IndiaTelugu
Social media posts

“వైరల్ అవుతున్న ఈ ఫోటోలు రామాయణం కాలం నాటి కుంభకర్ణుడి కత్తిని చూపిస్తున్నాయి. ఈ కత్తి ఇటీవల ఒక పురావస్తు తవ్వకాల్లో బయటపడింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలు అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడి తయారు చేసినవి. ఇలాంటి కత్తిని పురావస్తు శాఖ వారు తవ్వకాల్లో కనుగొన్నారు అని చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయ ఆధారాలు లేవు.

Checked by FACTLY15 Oct 2024IndiaTelugu
Social media posts

“సునీతా విలియమ్స్‌ 127 రోజుల తరువాత భూమి పైకి చేరుకోనుంది. ఇది తను 2024లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పర్యటిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో నవంబర్ 2012 నాటిది. 6 జూన్ 2024 నుండి, సునీతా విలియమ్స్ బారీ విల్మోర్‌తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. బోయింగ్ స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌లో సమస్యల కారణంగా వారి 10-రోజుల మిషన్ ఫిబ్రవరి 2025 వరకు పొడిగించబడింది. వారు …

Checked by FACTLY14 Oct 2024IndiaTelugu
Social media posts

“గర్బా డ్యాన్స్ చేస్తున్న మహిళలపై మసీదు నుండి రాళ్లు రువ్విన యువకులను పోలీసులు పోల్‌కు కట్టేసి లాఠీలతో కొడుతున్నారు, ఈ సంఘటన 2024లో జరిగింది .”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలోని ఘటన 03 అక్టోబర్ 2022న గుజరాత్ ఖేడాలోని ఉంధేలా గ్రామంలో జరిగింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఏర్పాటు చేశారు. కానీ, మసీదు దగ్గర గర్బా జరుపుతుండటంపై గ్రామంలోని ముస్లిం సభ్యులు అభ్యంతరాలు చెప్పారు. ఈ…

Social media posts

“A video shows Rohtak Congress MP Deepender Singh Hooda crying and being carried by supporters after the Congress’s defeat in the recent 2024 Haryana assembly elections.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video is from 04 June 2024, when Deepender Singh Hooda won the Rohtak seat in Haryana by over 3 lakh votes. He became emotional after his victory in the 2024 General Election, as a crowd gathered at his home to cele…

Checked by FACTLY14 Oct 2024IndiaTelugu
Social media posts

“‘శబ్దం చేయవద్దు..హిందువు నిద్రపోతున్నాడు,’ అని ఒక కర్ణాటకలోని ఆటో కవర్‌పైన రాసి ఉన్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఫోటో. ఇంటర్నెట్లో ఉన్న ఒక స్టాక్ ఫోటోని ఎడిట్ చేసి ఈ ఫోటోని తయారు చేశారు

Checked by FACTLY10 Oct 2024IndiaTelugu
Social media posts

“మేఘాలయలోని ఓ గ్రామంలో అమ్మాయిలు ఓ అబ్బాయి కోసం పోటీపడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు భారతదేశానికి సంబంధించినవి కావు. ఈ వీడియో ఇండోనేషియాకు చెందినది. ఈ వీడియోలో ఉన్నది ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో నిర్వహించబడే మెగెబురాన్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన సంప్రదాయానికి సంబంధించిన దృశ్యాలు. మె…