Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY22 Oct 2024IndiaTelugu
Social media posts

“చనిపోయే ముందు రతన్ టాటా చివరి మాటలు ఇవి.”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో తెలుపుతున్న ఈ సందేశాన్ని రతన్ టాటా ఇవ్వలేదు. ఇది మొత్తం ఒక కట్టు కథ. ఈ మాటల్ని రతన్ టాటా తన చివరి క్షణాల్లో అన్నారు అని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు. తన మరణానంతరం వచ్చిన వార్తా కథనాల్లో కూడా ఎక్కడా ఈ సందేశం గురించి ఎవరూ పేర్…

Checked by FACTLY22 Oct 2024IndiaTelugu
Social media posts

“ఒక ఆడ సింహం బారి నుండి ఒక ఎలుగుబంటి తపించుకుంటున్న ఈ వీడియో, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయబడింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 1988లో విడుదలైన ఫ్రెంచ్ సినిమా ‘ది బేర్’లోని ఒక చిన్న క్లిప్‌. ఈ సినిమా అకాడమీ అవార్డులు మరియు BAFTA అవార్డులలో వివిధ విభాగాల క్రింద నామినేట్ చేయబడింది, 1990 జెనెసిస్ అవార్డ్స్‌లో ఇది ఉత్తమ చలన చిత్రంగా నిలిచింది. అయితే, వైరల్ …

Checked by FACTLY21 Oct 2024IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలో ఆహారంలో మూత్రాన్ని కలుపుతున్న ఒక ముస్లిం పనిమనిషి.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఘటనలో ఆహారంలో మూత్రం కలిపారని ఆరోపించబడిన మహిళ ముస్లిం కాదు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో జరిగిన ఈ సంఘటనలో ఆ పనిమనిషి రీనా అని గుర్తించారు. పాత్రలో మూత్ర విసర్జన చేసి, దాన్ని పిండిలో కలిపి రోటీలు చేస్తున్న దృశ్యాన్ని యజమాని వీడియ…

Social media posts

“The song ‘Jannat Ki Hai Ae Tasveer’ sung by Mohammed Rafi, was banned by the Congress government due to pressure from the Pakistani government.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The song “Jannat Ki Hai Ae Tasveer” from the 1966 film ‘Johar in Kashmir’ was not banned by the Congress. The Gazette of India (17 December 1966) shows that the Censor Board ordered the removal of the words “Haji Pir” f…

Checked by FACTLY17 Oct 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల అక్టోబర్ 2024లో చెన్నైలో వచ్చిన వరదల కారణంగా సత్యభామ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నీటితో నిండిన రోడ్లపై నడుస్తున్న దృశ్యాల్ని చూపిస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో డిసెంబర్ 2023 నాటిది. 5 డిసెంబర్ 2023న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇది డిసెంబర్ 2023లో తమిళనాడును మిచాంగ్ తుఫాను ప్రభావితం చేసిన తర్వాత పోస్ట్ చేయబడింది. ఈ వీడియో అక్టోబర్ 2024లో వచ్చిన చెన్నై వరదలకు సంబంధించింది కాదు.

Checked by FACTLY17 Oct 2024IndiaTelugu
Social media posts

“కల్తీ పాల తయారీ ప్రక్రియని చూపించే వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫినైల్ ఎమల్సిఫైయర్/కటింగ్ ఆయిల్ అనే తెల్లటి ద్రవాన్ని పొందడానికి టర్కీ రెడ్ ఆయిల్/మినరల్ ఆయిల్‌ను నీటితో కలపడం ఈ వీడియో చూపిస్తుంది. ఫినైల్ ఎమల్సిఫైయర్ వైట్ ఫినైల్స్ తయారీలో ఉపయోగించబడుతుంది. కటింగ్ ఆయిల్‌ని యంత్రాలకు కూలెంట్‌గా ఉపయోగిస్తారు. భ…

Checked by FACTLY16 Oct 2024IndiaTelugu
Social media posts

“1981లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) నుండి అప్పు తీసుకుంది, కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం UNICEF సంస్థకు వస్తు సేవల రూపంలో సుమారు 6 బిలియన్ డాలర్ల సహాయం అందించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 1981- 1984 మధ్య కాలంలో భారత దేశం IMF SDR 3.9 బిలియన్ రుణాన్ని పొందింది. 1981- 1984, 1991- 1993 మధ్య కాలంలో భారత దేశం IMF దగ్గర తీసుకున్న రుణాన్ని 31 మే 2000వ తేది కల్లా …