Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY9 Oct 2024IndiaTelugu
Social media posts

“ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం చట్టవిరుద్ధమైన దేశంగా ప్రకటించింది, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇజ్రాయెల్‌ను సార్వభౌమ దేశంగా గుర్తించకూడదని నిర్ణయించింది అని పాలస్తీనా విదేశాంగ మంత్రి అల్-మాలికీ మీడియాతో చెప్పారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడంపై 19 జూలై 2024న అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన నివేదిక గురించి పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్-మాలికీ మీడియాకు వివరించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ప్రెస్ మీట్‌లో పాలస్తీనా వ…

Checked by FACTLY9 Oct 2024IndiaTelugu
Social media posts

“భారతదేశ యుద్ధ విమానం తేజస్ నిలువుగా (వర్టికల్) టేకాఫ్ ని చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో అసలు నిజమైనది కాదు, ఇంకా తేజస్ విమానాన్ని చూపించడం లేదు. ఇది ఒక గేమ్ సిములేషన్ వీడియో. ఈ వీడియో ‘BAUS’ పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీలో అప్‌లోడ్ చేయబడింది. ఈ పేజీ గేమింగ్ వీడియోల క్రియేటర్”గా గుర్తించబడింది, ఎయిర్‌క్రాఫ్ట్ సిమ్యులేషన్…

Checked by FACTLY8 Oct 2024IndiaTelugu
Social media posts

“ప్రపంచ ప్రధాన మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తూ భారత ప్రధాని మోదీ అధ్యక్ష కుర్చీలో కూర్చున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలో మోదీతో పాటు ఉన్నది వివిధ దేశాల ప్రధానులు కాదు. ఈ వైరల్ వీడియో 22 సెప్టెంబర్ 2024న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో MIT (మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నిర్వహించిన పలు టెక్ కంపెనీల సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ప్…

Checked by FACTLY8 Oct 2024IndiaTelugu
Social media posts

“ఇది ఉత్తర ప్రదేశ్‌లో కొంతమంది దళితులు గంగా స్నానానికి వెళ్లి దేవాలయాన్ని దర్శించాలనుకుంటే, కొంతమంది వారిపై దాడి చేసిన వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 10 సెప్టెంబర్ 2024న మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌ అహల్య ఘాట్ వద్ద కొంతమంది యువకులు మద్యం తాగి నగ్నంగా స్నానం చేశారు. స్థానికులు వారిని నదిలో నుంచి బయటకు లాగి కొట్టారు. పోలీసులు వచ్చినప్పుడు, యువకులు అప్పటికే పారిపోయారు, ఈ ఘటనకు సంబంధించి ఎల…

Checked by FACTLY7 Oct 2024IndiaTelugu
Social media posts

“పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భారత జెండాను ఉపయోగిస్తున్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో సెప్టెంబర్ 2023లో ఇరాక్‌లోని కర్బలాలో జరిగిన అర్బయిన్ వాక్/యాత్ర (Arbaeen walk) సంబంధించినది. ఈ వీడియో పలువురు భారతీయ యాత్రికులు భారతదేశ జెండాలను పట్టుకుని సెప్టెంబర్ 2023లో జరిగిన అర్బయిన్ యాత్రలో పాల్గొన్న దృశ్యాలను చూపుత…

Checked by FACTLY7 Oct 2024IndiaTelugu
Social media posts

“చాలా మంది వ్యక్తులు హిందూ శ్లోకాలు, కీర్తనలు మరియు భగవద్గీత శ్లోకాలకు అద్భుతమైన నృత్యం చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో 2019లో చైనాలో జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా 2019 (చైనీస్ న్యూ ఇయర్) కార్యక్రమానికు సంబంధించినది. ఈ కార్యక్రమంలో హిందూ శ్లోకాలుపై గానీ, భగవద్గీత శ్లోకాలుపై గానీ నృత్య ప్రదర్శన జరగలేదు. ఈ కార్యక్రమంలో వేరొక సంగీతానికి మార్షల్ ఆ…

Checked by FACTLY7 Oct 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల గోవాలో జరిగిన ఒక పడవ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోతో గోవాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో 03 అక్టోబర్ 2024న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని గోమా పోర్టు వద్ద కివు సరస్సుపై జరిగిన పడవ ప్రమాద దృశ్యాలను చూపిస్తుంది. ఈ వీడియోను గోవాకు ఆపాదిస్తూ పలువురు సోషల్ మీడియాలో …