Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY3 Jun 2026IndiaTelugu
Social media posts

“ఘాజియాబాద్ సూర్య ప్రతాప్ చౌహాన్ హత్య కేసు నిందితులలో ఇద్దరిని పోలీసులు రోడ్డుపై సంకెళ్ళతో బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: సూర్య ప్రతాప్ చౌహాన్ హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినప్పటికీ, వైరల్ వీడియో ఆ కేసుకి సంబంధించినది కాదు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు రోహిత్ భాటి, యువరాజ్ మాలి. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఏప్రిల్ 2026లో జరిగి…

Checked by FACTLY1 Jun 2026IndiaImmigration
Social media posts

“Video shows illegal Bangladeshi immigrants leaving India for Bangladesh after the Suvendu Adhikari government warned that illegal migrants would be sent to detention camps.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The video shows passengers travelling on the Chilahati Express, a domestic Bangladesh Railway service, during the Eid-ul-Adha travel rush in Bangladesh. While reports indicate that people have been moving towards the Ba…

Checked by FACTLY28 May 2026IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి హెచ్చరికల తర్వాత బెంగాల్‌ను వదిలి వెళ్లిపోతున్న బంగ్లాదేశీ అక్రమ వలసదారులను చూపుతున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 06 జనవరి 2026, అనగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందునుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. 2026 జనవరిలో హుగ్లీ జిల్లాలో జరిగిన ముస్లిం మతపరమైన కార్యక్రమం బిశ్వ ఇజ్తెమా కోసం వచ్చిన జనాలను ఈ వీడియో చూపుతుంది. బెంగాల్లో…

Checked by FACTLY26 May 2026IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కోల్‌కతాలోని బిశ్వ బంగ్లా టవర్‌పై తృణమూల్ కాంగ్రెస్ జెండాకి బదులుగా జాతీయ జెండా ప్రదర్శించబడుతుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2022లోనిర్మించినబడిన బిశ్వ బంగ్లా టవర్‌పై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి రాష్ట్ర చిహ్నమైన బిశ్వ బంగ్లా ప్రదర్శించబడేది. మే 2026లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిశ్వ బంగ్లాకి బదులుగా జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.

Checked by FACTLY24 May 2026IndiaTelugu
Social media posts

“కోల్‌కతాలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం ట్రామ్ సేవలను మళ్లీ ప్రారంభించింది, దానికి సంబంధించిన వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజానికి ఏప్రిల్ 2026లో పోయిలా బోయిశాఖ్ వేడుకల సందర్భంగా నిర్వహించిన ‘ట్రామ్‌జాత్రా’ సాంస్కృతిక కార్యక్రమం. దీనికి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు, కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదు.

Checked by FACTLY21 May 2026IndiaTelugu
Social media posts

“అస్సాంలో ఒక బంగ్లాదేశీ దొంగ ఒక హిందువు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా, కిటికీ గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఘటన అస్సాంలో కాదు, బంగ్లాదేశ్‌లోని కుమిల్లాలో జరిగింది.