Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY20 May 2026IndiaTelugu
Social media posts

“తెలంగాణలో హిజ్రాల బలవంతపు డబ్బు వసూళ్లని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెం.69 విడుదల చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: అక్రమ వసూళ్ల కారణంగా తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో హిజ్రాలను గ్రామాభివృద్ధి కమిటీలు బహిష్కరించినట్లు కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నప్పటికీ, హిజ్రాలను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి జీవో విడుదల చెయ్యలేదు

Checked by FACTLY20 May 2026IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం బాంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింల అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు పశ్చిమ బెంగాల్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో బంగ్లాదేశ్‌ నేషనల్ హౌసింగ్ అథారిటీ, జెస్సోర్ జిల్లాలో 11 మే 2026న తొలగింపు చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలను చూపిస్తోంది.

Checked by FACTLY19 May 2026IndiaTelugu
Social media posts

“నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లను అమెరికాలోకి ప్రవేశించకుండా అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లకు అమెరికా ప్రవేశాన్ని నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. మైనారిటీల అణిచివేత కారణంగా యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ వంటి బీజేపీ నేతలపై ఆంక్షలు విధించాలని U.S. Commission on In…

Checked by FACTLY18 May 2026IndiaTelugu
Social media posts

“సనాతన ధర్మానికి వ్యక్తిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీవీకే ఎమ్మెల్యే మదర్ బదురుద్దీన్ సమర్ధించడంతో టీవీకే జెండాలను, గుర్తులను ప్రజలు తొలగించడాన్ని చూపుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 29 మార్చి 2026 నాటిది. తూత్తుకుడి టీవీకే నేత అజితా అగ్నెల్‌కు 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో ఆమె మద్దతుదారులు వాహనాలపై, ఇళ్లపై ఉన్నటీవీకే గుర్తులను, జెండాలను తొలగించారు. సనాతన ధ…

Social media posts

“The video shows Defence Minister Rajnath Singh reacting to demands for the resignation of Education Minister Dharmendra Pradhan over the NEET-UG 2026 paper leak issue.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is unrelated to the NEET-UG 2026 paper leak. The clip has been online since June 2015 and shows Union Defence Minister Rajnath Singh responding to questions about possible resignations during the Lalit M…

Checked by FACTLY14 May 2026IndiaTelugu
Social media posts

“10 మే 2026న ఏర్పాటైన తమిళనాడు ప్రభుత్వంలో హిందూ మత ధర్మాదాయ శాఖ మంత్రిగా ముస్తఫా అనే ముస్లిం వ్యక్తి నియమించబడ్డారు”

FACTLY rated this: FALSE

FACTLY says: తమిళనాడు హిందూ మత ధర్మాదాయ శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదని తమిళనాడు ప్రభుత్వ ఫాక్ట్-చెక్ విభాగం 13 మే 2026న పేర్కొంది

Checked by FACTLY14 May 2026IndiaTelugu
Social media posts

“14 మే 2026 నుండి ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులు మూసివేయబడతాయని చెప్తున్న న్యూస్ రిపోర్ట్ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఏప్రిల్ 2017 నాటిది. ఇంధన వనరుల వాడకం తగ్గించడం కోసం ఎంపిక చేసిన 8 రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులకు సెలవు ప్రకటిస్తున్నట్లు 2017లో పెట్రోల్‌ బంకుల యజమానుల సంఘం తెలిపింది. అయితే, ఆ ప్రణాళికను తరువాత ఉపసంహరించుకున్నార…

Checked by FACTLY14 May 2026IndiaTelugu
Social media posts

“తమిళగ వెట్రి కజగం ఎమ్మెల్యే కీర్తన సంపత్ తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది. అసలు వీడియోలో కీర్తన సంపత్ తమిళ భాషలోనే ప్రమాణ స్వీకారం చేశారు.