Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY20 Jun 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అమెరికా నుండి భారత్‌లోని EVMలను ట్యాంపర్ చేస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో ఉన్నది ‘సయ్యద్ షుజా’ అనే స్వయం ప్రకటిత సైబర్ ఎక్స్‌పర్ట్. ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ వీడియో EVMలను హ్యాక్ చేయవచ్చని వాదిస్తూ 2019లో రికార్డు చేసింది. ఈ వ్యక్తి అంతకుముందు నుండి కూడా EVMలను హ్యాక్ చేయవచ్చని వాదిస్తున్నాడు. 2019లో ఎన్నికల…

Checked by FACTLY20 Jun 2024IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటు చేశారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: తిరుపతిలో వయోవృద్ధుల ప్రత్యేక దర్శనం కోసం ఇప్పటికైతే కేవలం ఒకటే స్లాట్ అందుబాటులో ఉంది. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 03 గంటల సమయంలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్లాట్‌ను కేటాయించారు. కరోనా ముందు వయోవృద్ధులకు రెండు స్లాట్‌లు ఉం…

Checked by FACTLY20 Jun 2024IndiaTelugu
Social media posts

“షిరిడి సాయి బాబా అసలు ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫొటోలో ఉన్నది ప్రముఖ కశ్మీరీ సూఫీ కవి ‘షామ్స్ ఫకీర్’. ఇతను 19వ శతాబ్దంలో శ్రీనగర్ లో జన్మించాడు. అసలు పేరు ముహమ్మద్ సిద్ధిక్ భట్ కాగా అతని కలం పేరైన ‘షామ్స్ ఫకీర్’ పేరుతో ప్రసిద్ధి చెందాడు.

Checked by FACTLY19 Jun 2024IndiaTelugu
Social media posts

“హర్యానా కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జాను తన కార్యాలయంలో అక్కడి ప్రజలు కాంగ్రెస్ వాగ్దానం చేసినట్లు రూ. 8500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: హర్యానాలోని ఫతేపూర్‌లోని తోహానాలో 13 జూన్ 2024న జరిగిన విలేకరుల సమావేశంలో సిర్సా ఎంపీ సెల్జా కుమారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న వీడియో. ఈ సంఘటనకు కాంగ్రెస్ ప్రతిపాదిత మహాలక్ష్మి పథకానికి సంబంధం లే…

Checked by FACTLY19 Jun 2024IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద హామీ ఇచ్చిన డబ్బు కోసం దిగ్విజయ్ సింగ్ వద్దకు వచ్చిన మహిళను గెంటేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో సంఘటన ఎన్నికల ముందు దిగ్విజయ్ సింగ్ స్థానిక పార్టీ కార్యకర్తలతో సమావేశమైనప్పుడు జరిగింది. డాక్టర్ లీనా శర్మ అనే మహిళ కార్యకర్త, లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు వారణాసి ఎంపీ టికెట్‌ కోసం దిగ్విజయ్‌ సింగ్‌ను కలిసేంద…

Checked by FACTLY19 Jun 2024IndiaTelugu
Social media posts

“రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రుణం చెల్లించాల్సిన అవసరం లేదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, ఆ రుణం తీసుకున్న వ్యక్తి కుటుంబం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్న వాదన పూర్తిగా నిజం కాదు. రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే, బ్యాంకులు అతని చట్టపరమైన వారసులను ఆ రుణాన్ని చెల్లించమని కోరవచ్చు. అయితే, అప్పు త…

Checked by FACTLY19 Jun 2024IndiaElections
Social media posts

“Jawaharlal Nehru and Indira Gandhi, who previously contested various Lok Sabha elections as Prime Ministers, won with a smaller majority than Narendra Modi’s majority in the 2024 Lok Sabha elections”

FACTLY rated this: MISLEADING

FACTLY says: It is not appropriate to compare the majorities secured by Jawaharlal Nehru and Indira Gandhi in the past Lok Sabha elections with the majority secured by Narendra Modi in the 2024 Lok Sabha elections. The total number …

Checked by FACTLY18 Jun 2024IndiaTelugu
Social media posts

“ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని కింద కుట్టు మిషన్ కొనేందుకు కేంద్రం రూ.15,000 డబ్బును బ్యాంక్ అకౌంటులో వేస్తుంది. అదనంగా కుట్టు మిషన్ షాపు పెట్టుకునేందుకు రూ.20 వేల వరకు రుణం కూడా ఇస్తోంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన’ కింద ఎటువంటి ఉచిత కుట్టు మెషిన్ పథకం అందుబాటులో లేదు. కానీ, 18 కళలలో, కుటుంబ ఆధారిత సాంప్రదాయ వ్యాపారాలలో ఒకదానిలో నిమగ్నమై హస్తకళాకారులు ఈ పథకానికి అర్హులు. ఈ 18 కళలలో టైలరింగ్ కూడా ఒకటి. కుట్టు మ…

Checked by FACTLY18 Jun 2024IndiaKannada
Social media posts

“ನಾಥೂರಾಂ ಗೋಡ್ಸೆಯ ವಿಚಾರಣೆಯ ಹೊಣೆ ವಹಿಸಿದ್ದ ನ್ಯಾಯಮೂರ್ತಿ ಜಿ ಡಿ ಖೋಸ್ಲಾ ಅವರು ತಮ್ಮ “ದಿ ಮರ್ಡರ್ ಆಫ್ ಮಹಾತ್ಮ” ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅವರ ನಿರ್ಧಾರದ ಬಗ್ಗೆ ವಿಷಾದ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ನ್ಯಾಯಮೂರ್ತಿ ಖೋಸ್ಲಾ ತಮ್ಮ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಮರಣದಂಡನೆಯ ಬಗ್ಗೆ ತಮ್ಮ ಅಸಮಾಧಾನವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಆದರೆ ಅವರು ಯಾವುದೇ ಸಂದರ್ಭದಲ್ಲೂ ಗೋಡ್ಸೆ ನಿರಪರಾಧಿ ಎಂದಾಗಲಿ ಅಥವಾ ಅವರು ಯಮರಾಜನೆಂದಾಗಲಿ, ಅಮಾಯಕ ದೇಶಭಕ್ತನಿಗೆ ಶಿಕ್ಷೆ ವಿಧಿಸಿದ್ದಾರೆ ಎಂದಾಗಲಿ, ಅಥವಾ ಆಡಳಿತ ಸರ್ಕಾರದ ಪ್ರಭಾವ…

Checked by FACTLY18 Jun 2024IndiaTelugu
Social media posts

“హైదరాబాద్‌లోని స్టార్ హోటల్స్‌లో మాంసాహారం కోసం లారీ నిండా కుక్కలను తరలిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకు హైదరాబాద్‌తో ఎలాంటి సంబంధం లేదు. నవంబర్ 2021లో ఇండోనేషియాలోని సుకోహార్జోలో మాంసం కోసం కుక్కలను తరలిస్తున్నప్పుడు పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ వీడియో ఆ సంఘటనకు సంబంధించింది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇలా హోటల్స్‌లో కు…

Checked by FACTLY18 Jun 2024IndiaTelugu
Social media posts

“గతంలో ప్రధానమంత్రులుగా వివిధ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ కంటే తక్కువ మెజారిటీతో గెలిచారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: గతంలో వివిధ లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలకు వచ్చిన మెజారిటీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వచ్చిన మెజారిటీతో పోల్చడం సరైనది కాదు. గతంలో జరిగిన వివిధ లోక్‌సభ ఎన్నికల్లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పోటీ చేసిన వివి…