Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY9 May 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి అని చెప్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 04 మే 2024న హిందూపురంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను విమర్శిస్తూ, ఈ యాక్ట్ అంటే ఏంటో అక్కడ ఉన్న ప్రజలకి వివరించారు. వాస్తవంగా,…

Checked by FACTLY9 May 2024IndiaTelugu
Social media posts

“ఒక వ్యక్తి పుచ్చకాయను ఎర్రగా, తియ్యగా మార్చేందుకు కెమికల్స్ వాడుతున్న సమయంలో పోలీసులకు దొరికిపోయిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియో మొదట్లో ఒక disclaimer ద్వారా ఈ వీడియో నిజం కాదు అని, ఇది ఒక స్క్రిప్ట్ చేయబడిన వీడియో అని తెలుపబడింది. వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తితో ఇటువంటి చాలా స్క్రిప్టెడ్ వీడియోలు ‘సోషల్ మెసేజ్’ అనే ఒక ఫేస్బుక్ పేజీలో దొరికాయి. పైగా, ఈ పేజీ ప్…

Social media posts

“The 2024 Congress manifesto states that if they form the government, they will restore Article 370, repeal the CAA, the New Education Policy, anti-conversion laws, the NSA, and the UAPA, they will remove the death penalty, withdraw from QUAD and I2U2, and eliminate all nuclear weapons from the country.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The Congress manifesto for the 2024 Lok Sabha elections does not mention the repeal of the CAA, anti-conversion laws, the NSA, or the UAPA. However, senior Congress leader and former Union Finance Minister Chidambaram s…

Checked by FACTLY9 May 2024IndiaElections
Social media posts

“Video of Congress leader Haji Sagheer Saeed Khan accusing the BJP of wrongly killing “innocent” people in Kashmir by labeling them as terrorists, promising compensation to them if Congress comes to power during the 2024 General elections.”

FACTLY rated this: FALSE

FACTLY says: Haji Sagheer Saeed Khan made these remarks in December 2018. The Congress party has distanced itself from his statements, back then. It’s important to note that this video is unrelated to the current 2024 general electi…

Checked by FACTLY9 May 2024IndiaReligion
Social media posts

“Video shows a Muslim man adulterating watermelons.”

FACTLY rated this: FALSE

FACTLY says: The incident shown in the video is not real and does not have any communal angle. It is shared on a Facebook page called “Social Message” with a disclaimer in the video stating that it is complete fiction and all events…

Checked by FACTLY8 May 2024IndiaTelugu
Social media posts

“‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఉన్నాయి’ అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించింది – BBC న్యూస్ క్లిప్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వార్తను తాము ప్రచురించలేదని, ఇది ఫేక్ న్యూస్ అని BBC స్పష్టం చేసింది. పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేసినట్టు మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. టీడీపీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను స్వాగతిస్తున్నామని BJP స్పష్టం చేసిం…

Checked by FACTLY8 May 2024IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్‌కు చెందిన ఆసిఫ్ జర్దారీ అనబడే ఒక వ్యక్తి, పాకిస్థాన్‌లోని సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నాడు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన కంటెంట్ క్రియేటర్, పాకిస్థానీ కాదు.

Checked by FACTLY8 May 2024IndiaTelugu
Social media posts

“భారత్‌లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ఓటు వేసే ముస్లింలకు దుబాయ్‌లోని ‘అసోసియేషన్ ఫర్ సున్నీ ముస్లిమ్స్’ ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘అసోసియేషన్ ఫర్ సున్నీ ముస్లిమ్స్’ పేరుతో దుబాయ్/UAEలో ఒక సున్నీ అసోసియేషన్ ఉన్నట్టు మాకు ఎలాంటి సమాచారం లభించలేదు. పైగా ఈ లెటర్‌లో పేర్కొన్న అడ్రస్ దుబాయ్‌లోని పాకిస్తాన్ కాన్సులేట్ జనరల్‌ది. ఇకపోతే లెటర్‌లో అందించిన నంబర్లలో ఒకటి దుబాయ్‌లోని …

Checked by FACTLY8 May 2024IndiaTelugu
Social media posts

“అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి కూటమి బీజేపీ అభ్యర్ధి సి.ఎం. రమేష్ ముఖ్య అనుచరుడి ఇంట్లో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి కూటమి తరుపున పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సి.ఎం.రమేష్ ఇంటిపై, లేదా ఆయన అనుచరుల ఇళ్ళపై ఇటీవల ఏదైనా దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించి భారీగా డబ్బు పట్టుకున్నట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. ఈ వైరల్ వీడియోలోని దృశ్య…

Checked by FACTLY8 May 2024IndiaTelugu
Social media posts

“భూముల రక్షణ కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రధాని మోదీ అనకాపల్లిలో జరిగిన ప్రజా గళం సభలో అన్నారు అని Way2News ఒక వార్తా కథనం ప్రచురించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: వాస్తవానికి ప్రధాని మోదీ ఈ సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. Way2News వారి కథనం అని చెప్పి వైరల్ అవుతున్న గ్రాఫిక్ కూడా ఎడిట్ చేయబడినది, దీని ఆర్టికల్ ఐ.డి way2.co/t5j8uu తో వారు మే 6వ తారీఖున రాహుల్ గాంధీ మ…

Checked by FACTLY7 May 2024IndiaTelugu
Social media posts

“బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2024లో జరిగిన ఒక నిరసనలో కొంత మంది మహిళలు బీజేపీ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి గుండు చేయించుకుంటున్న దృశ్యాలు. దేశంలోనే ఇలాంటి నిరసన జరగడం ఇదే తొలిసారి.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 25 జూలై 2018న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తమ సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది శిక్షా మిత్రలు (తాత్కాలిక టీచర్లు) పురుషులు, మహిళలతో సహా గుండు చేయించుకుని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతి…