Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY23 Apr 2024IndiaTelugu
Social media posts

“13 ఏప్రిల్ 2024న విజయవాడలో ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ఘటన పై వైసీపీ నాయకుడు కొడాలి నాని స్పందిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: నవంబర్ 2022లో నందిగామలో చంద్రబాబు రోడ్ షో పై జరిగిన రాళ్లదాడి ఘటనపై అప్పట్లో కొడాలి నాని స్పందిస్తున్న వీడియోలోని కొంత భాగాన్ని క్లిప్ చేసి ఇటీవల ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి గురించి కొడాలి నాని అన్నట్లు షేర్ చేస్తున్నారు…

Checked by FACTLY23 Apr 2024IndiaTelugu
Social media posts

“2024 ఎన్నికలకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ దృశ్యాలు 2022లో అమెరికాలో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలలో అల్లు అర్జున్ పాల్గొన్నప్పటివి. అమెరికాలోని ప్రవాస భారతీయులు నిర్వహించిన ఈ పరేడ్‌లో అల్లు అర్జున్‌ను గ్రాండ్ మార్షల్‌గా సత్కరించారు. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి అల్లు అర్జున్ …

Checked by FACTLY23 Apr 2024IndiaTelugu
Social media posts

“సూరత్ నియోజికవర్గంలో నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడంతోనే BJP అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు, వారిని ప్రతిపాదించిన ముగ్గురు వ్యక్తులు నామినేషన్‌ పేపర్స్‌లో సంతకం చేసింది మేము కాదని జిల్లా ఎన్నికల అధికారికి అఫిడవిట్ అందించడంతో నామినేషన్లు తిరస్కరించబడ్డాయి

Checked by FACTLY22 Apr 2024IndiaTelugu
Social media posts

“2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఓ రోడ్ షోలో జనం లేకపోవడాన్ని చూపిస్తున్న ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ప్రస్తుత 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న రోడ్ షోలకు, వైరల్ పోస్టులో షేర్ చేస్తున్న ఫోటోకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫోటో 2019 నుంచి ఆన్‌లైన్‌లో ఉంది. ఇదే ఫోటోను 2019లో ప్రముఖ సినిమా దర్శకుడు రాంగోపాల్ వ…

Checked by FACTLY22 Apr 2024IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కేవలం ముస్లిం విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యకు స్కాలర్షిప్స్ అందిస్తామని పేర్కొంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో కేవలం మైనారిటీలకే కాకుండా SC & ST విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తామని పేర్కొంది. అదేవిధంగా OBC, SC & ST విద్యార్థుల ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్‌ల నిధులను రెట్టింపు చేస్తామని కూడా ఈ మేనిఫెస్టోలో…

Checked by FACTLY22 Apr 2024IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తాను ప్రజలను అందరినీ మోసం చేశాను అని చెప్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 19 ఏప్రిల్ 2024న కాకినాడలో జరిగిన వైసీపీ ఎన్నికల బహిరంగ సభలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “ఈ ఎన్నికల్లో ఇంటింటికీ మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి, అందరిన…

Checked by FACTLY22 Apr 2024IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో క్లిప్ చేసినది. ఈ వైరల్ వీడియో క్లిప్ యొక్క పూర్తి వీడియో 15 ఏప్రిల్ 2024న ‘NTV’ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పబ్లిష్ చేసింది. వాస్తవంగా, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటూ వస్తున్న విమర్శలన…

Checked by FACTLY22 Apr 2024IndiaTelugu
Social media posts

“వైసీపీ నాయకుడు ఒక పోలీసుని కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో పోలీసుని కొడుతున్నది వైసీపీ నాయకుడు కాదు. ఈ సంఘటన 2018లో మీరట్ లో జరిగింది. వీడియోలో పోలీసుని కొడుతున్నది బీజేపీ కౌన్సిలర్, మనీష్ చౌదరి. ఈయన హోటల్‌లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ తన లాయర్ ఫ్రెండ్ తో వచినప్పుడు సర్వీస్ ఆలస్యం అయ్యిందని అక్…

Checked by FACTLY19 Apr 2024IndiaTelugu
Social media posts

“2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కోల్‌కతాలో BJPకి ప్రచారం చేస్తున్న వారిపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2022లో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో TMC, BJP మద్దతుదారుల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి. ఈ విజువల్స్‌కు 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు

Social media posts

“A post written by ‘Julio Ribeiro,’ chiding PM Modi for repeatedly stating that the Congress party and the Gandhi family had done nothing for the country over the course of 60 years.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This viral message was not written by ‘Julio Riberio’, as confirmed by Julio Riberio himself in an article published by the Indian Express on 09 March 2019. In the article, he also mentioned that he became a victim of f…

Checked by FACTLY19 Apr 2024IndiaKannada
Social media posts

“ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಅವರು ಪಿ.ವಿ. ನರಸಿಂಹರಾವ್ ಅವರ ಪುತ್ರ ಮರಣೋತ್ತರವಾಗಿ ಭಾರತ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ಸ್ವೀಕರಿಸುತ್ತಿರುವಾಗ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಲಿಲ್ಲ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಅವರು ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟದ ಫೋಟೋವನ್ನು ಪಿ.ವಿ. ನರಸಿಂಹರಾವ್ ಅವರ ಪುತ್ರ ಭಾರತ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ಸ್ವೀಕರಿಸುತ್ತಿದ್ದ ಸಂದರ್ಭವನ್ನು ಹೊರಗಿಡಲಾಗಿದೆ. ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಸಮಾರಂಭದ ಪೂರ್ಣ ವಿಡಿಯೋ ತುಣುಕಿನಲ್ಲಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಅವರು ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟುತ್ತಿರುವು…