Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Apr 2024IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ప్రజలు ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఎడిట్ చేసిన వీడియో. ఈ వీడియోలో ప్రజలు ‘రాహుల్ గాంధీ జిందాబాద్’ అని నినాదాలు చేసారు, ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేయలేదు. ఈ వీడియో గుజరాత్ రాష్ట్రానికి చెందిన MLA, అల్పేష్ ఠాకూర్ 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తీశారు

Checked by FACTLY16 Apr 2024IndiaKannada
Social media posts

“ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಅವರ ನೂರಾರು ಕೋಟಿ ಮೌಲ್ಯದ ಅತಿಕ್ರಮಣ ಆಸ್ತಿ ವಿವರವನ್ನು ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಸಂಸತ್ತಿನಲ್ಲಿ ಬಹಿರಂಗಪಡಿಸಿದರು.ಮೋದಿಯವರ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರ ಆರ್ಥಿಕ ಸ್ಥಿತಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ವಿವರಗಳು.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಸುದ್ದಿ ವರದಿಗಳು ಮತ್ತು ಪತ್ರಕರ್ತರ ಪ್ರಕಾರ, ಮೋದಿಯವರ ಕುಟುಂಬವು ಅಧಿಕಾರ ಮತ್ತು ಪ್ರಭಾವದ ಕೇಂದ್ರಗಳಿಂದ ದೂರವಿರುವ ಸಂಬಂಧಿತ ಅನಾಮಧೇಯತೆಯಲ್ಲಿ ನೆಲೆಸಿದೆ. ಮೋದಿ ಅವರ ಕುಟುಂಬದ ಯಾವುದೇ ಸದಸ್ಯರನ್ನು ಗಮನಾರ್ಹ ಆರ್ಥಿಕ ಸ್ಥಿತಿಗೆ ಜೋಡಿಸುವ ಯಾವುದೇ ವರದಿಗಳಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ …

Checked by FACTLY16 Apr 2024IndiaTelugu
Social media posts

“బెంగుళూరులోని CSI చర్చిలో ఒక BJP కార్యకర్త పాస్టర్ చేతిలోని మైక్రోఫోన్ లాక్కొని అతని తల పగలగొట్టాడు, దానికి సంబంధించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన 2018లో తెలంగాణలోని కొత్తగూడెంలో జరిగినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. గతంలో చర్చి కమిటీ నుండి బహిష్కరించబడ్డ సభ్యులు పాస్టర్‌పై దాడి చేసారని, దాడి చేసిన వారు కూడా క్రైస్తవులేనని ఈ కథనం స్పష్టం చేసింది

Social media posts

“Delhi Education Minister and Aam Aadmi Party (AAP) leader Atishi raised the “Jai Shri Ram” slogan during a school inauguration in Delhi and later apologized as some Muslim men objected to it.”

FACTLY rated this: FALSE

FACTLY says: The school was inaugurated in Shri Ram Colony, which is located near Khajuri Khas Chowk. Atishi didn’t mention Shri Ram Colony at first. When locals expressed their unhappiness about it, she corrected herself and apolog…

Checked by FACTLY16 Apr 2024IndiaTelugu
Social media posts

“సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనలో నిందితులు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని అంటూ ‘Way2News’ పబ్లిష్ చేసిన వార్త కథనం.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టం చేసింది

Checked by FACTLY15 Apr 2024IndiaTelugu
Social media posts

“తెలంగాణలో మహిళ రోడ్డుపై ఉన్న వాటర్ ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతుకుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: వాటర్ ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతికిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రిపోర్ట్ అయింది. ఐతే మహిళ ఇలా చేయడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు

Checked by FACTLY15 Apr 2024IndiaOther languages
Social media posts

“Videos depicting Iran’s recent attack on Israel”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral videos are not related to Iran’s recent attack on Israel. The first viral video depicts the visuals of singer-songwriter Louis Tomlinson’s fans gathered outside the Four Seasons Hotel in Buenos Aires, Argentin…

Checked by FACTLY12 Apr 2024IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 118-124 సీట్లు వస్తాయి – ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే రిపోర్ట్ ; ఈ రిపోర్ట్‌కు సంబంధించి ఈటీవీ ప్రచురించిన వార్తా కథనం.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇంటెలిజెన్స్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సర్వే నిర్వహించినట్టు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఇలానే ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో షేర్ అయిన రిపోర్ట్స్ ఫేక్ అని వార్తా సంస్థలు నిర్ధారించాయి. ఇ…

Checked by FACTLY12 Apr 2024IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ‘మోదీ మోదీ’ అని కొందరు నినాదాలు చేయడంతో వారిపై ఖర్గే అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: 26 నవంబర్ 2023న తెలంగాణలోని కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మల్లికార్జున ఖర్గే ప్రసంగానికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను క్లిప్ చేసి దానికి ‘మోదీ, మోదీ’ అనే ఆడియోను జత చేసి ఈ వైరల్ వీడియోను రూపొందించారు. వాస్తవంగా, మల్లికార్జున …